EPAPER

Samsung S23 FE 5G Mobile Offer: వాయమ్మో.. రూ.70వేల ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్.. మాములుగా లేదు!

Samsung S23 FE 5G Mobile Offer: వాయమ్మో.. రూ.70వేల ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్.. మాములుగా లేదు!

Samsung S23 FE 5G Mobile Offer: సౌత్ కొరియాకు చెందిన టెక్ కంపెనీ శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ (ఎఫ్ఈ) స్మార్ట్‌ఫోన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. కంపెనీ FE మోడల్‌ను వినియోగదారులకు బడ్జెట్ ధరలో అందించడానికి దాని ఫ్లాగ్‌షిప్ లైనప్‌ను విడుదల చేసింది. ఇది అనేక ప్రీమియం ఫీచర్లతో తక్కువ ధరకు లభిస్తుంది. ఇప్పుడు Galaxy S23 FE 5G లాంచ్ ధర కంటే 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.


Galaxy S23 FE 5G భారతదేశంలో ప్రారంభించినప్పటి నుండి అనేక సార్లు ధరను కంపెనీ తగ్గించింది. దీని ధర ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో భారీగా తగ్గింది. ఇప్పుడు అది డిస్కౌంట్లతో మరింత తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ OIS సపోర్ట్‌తో Galaxy AI ఫీచర్లతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కంపెనీ ఈ ఫోన్లో ప్రీమియం ఫీచర్లను తీసుకొచ్చింది.

Also Read: దిమ్మ తిరిగే డీల్.. మోటో కొత్త ఫోన్ ప్రైస్ డ్రాప్.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి!


Samsung ప్రీమియం ఫోన్ 128GB+ 256GB స్టోరేజ్ వెర్షన్‌లకు వరుసగా రూ. 29,999, రూ. 69,999 ధరలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. Samsung వెబ్‌సైట్‌లో బేస్ మోడల్ అసలు ధర రూ.79,999గా లిస్ట్ చేయబడింది. ప్రత్యేక డిస్కౌంట్‌లో ఈ ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.39,999కి అందుబాటులో ఉంది.

లాంచ్ ధర కంటే 20 వేల రూపాయల చౌకగా లభిస్తుంది. FE మోడల్ Samsung Axis బ్యాంక్ కార్డ్, సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డ్‌లతో అదనపు తగ్గింపు పొందుతోంది. 10 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్‌లు రూ. 39,999 వరకు తగ్గింపు పొందుతారు. ఫోన్ అనేక కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. క్రీమ్, గ్రాఫైట్, మింట్  పర్పుల్ ఇందులో ఉన్నాయి.

Galaxy S23 FE 5G స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.4-అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంది. ఈ ఫోన్ Samsung Exynos 2200 ప్రాసెసర్, 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. Galaxy AI ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌లో 50MP మెయిన్, 8MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెన్సార్ ఉంది.

Also Read: కొత్త సరుకు.. సేల్స్‌లో దుమ్ములేపుతున్న ఫోన్లు.. చవకగా కోనేయండి!

Galaxy S23 FE 5G స్మార్ట్‌ఫోన్‌లో 10MP సెల్ఫీ కెమెరా ఉంది. స్టీరియో స్పీకర్లతో కూడిన ఫోన్‌లో 4500mAh బ్యాటరీ 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంటుంది. ఈ ఫోన్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా కలిగి ఉంటుంది.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×