DLS RCI Hyderabad Recruitment 2024: హైదరాబాద్లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్సీఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 15 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 10. అభ్యర్థులు ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ నోటిఫికేషన్: డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్సీఐ, హైదరాబాద్
ఖాళీల సంఖ్య : 15
ఖాళీల వివరాలు:
ప్రైమరీ టీచర్ పోస్టులు : 05
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు: 05
ల్యాబ్ ఇన్ఛార్జ్ పోస్టులు : 01
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు: 02
అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ పోస్టులు: 01
వయోపరిమితి : పోస్టును అనుసరించి వయోపరిమితి ఉంటుంది.
అర్హతలు: పోస్టును అనుసరించి డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. టీచింగ్ పోస్టులకు టెట్, సీటెట్, తప్పనిసరి. పని అనుభవం కూడా ఉండాలి.
Also Read: టెన్త్ పాసైతే చాలు.. ఈ ప్రభుత్వ ఉద్యోగం మీకే.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
దరఖాస్తు: ఆన్లైన్లో ఫామ్ డైన్లోడ్ చేసుకుని దరఖాస్తు ఆఫ్ లైన్లో సమర్పించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2024
అప్లికేషన్లు పంపాల్సిన చిరునామా: DEFENCE LABORATOIES SCHOOL , VIGNYANAKANCHA , RCI, HYDERABAD- 500069
ఈమెయిల్: DLSRCI. RECRUIMENT @GMAIL.COM