సినిమాటిక్ యూనివర్స్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఒక డైరెక్టర్.. ఒకే తరహా కథలన్నింటిని  మిక్స్ చేస్తూ.. కొత్త కథలను తయారు చేస్తూ ఉంటారు.

హాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ఇప్పుడు సౌత్ కు వచ్చి చేరింది. ఇప్పటివరకు సినిమాటిక్ యూనివర్స్ ను ఏ ఏ డైరెక్టర్స్ స్టార్ట్ చేసారో చూద్దాం.  

లోకేష్ కనగరాజ్  డ్రగ్స్ మాఫియాలో LCU(లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో సినిమాలు తీస్తున్నాడు

ప్రశాంత్ నీల్   కొన్ని తెగల మధ్య ఉన్న విభేదాలతో PNCU(ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో సినిమాలు తీస్తున్నాడు

నాగ్ అశ్విన్  సైన్స్ ఫిక్షన్ అండ్ కామిక్ టచ్ తో కల్కి సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ ను మొదలుపెట్టాడు

ప్రశాంత్ వర్మ  సూపర్ హీరోల కథలతో PVCU(ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో సినిమాలు తీస్తున్నాడు

శైలేష్ కొలను  క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథలతో SNCU(శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్) ను స్టార్ట్ చేశాడు 

రోహిత్ శెట్టి  కాప్ యూనివర్స్ క్రియేట్ చేసి పోలీస్ స్టోరీలతో మూవీస్ చేస్తున్నాడు