EPAPER

Sreeleela: చిట్టి పొట్టి డ్రెస్సులో శ్రీలీల.. ఆహా ఎంత క్యూట్ గా ఉంది బాసూ..

Sreeleela: చిట్టి పొట్టి డ్రెస్సులో శ్రీలీల.. ఆహా ఎంత క్యూట్ గా ఉంది బాసూ..
Sreeleela Latest Photos:  అందాల నటి శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి సినిమాతోనే కుర్రకారు మనసు కొల్లగొట్టి స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.

 


అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.


కానీ శ్రీలీల నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాలకు విరామం ఇచ్చింది. ఈ సారి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తుంది కాబోలు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ భామకి అవకాశాలు రాకపోవడంతో శ్రీలీల తల్లి జోతిష్కులకు చూపించడం జరిగిందట. దీంతో వారు పేరు మార్చుకుంటే కలిసొస్తుందని చెప్పారంట.

ఇక శ్రీలీల పూజారి సలహా మేరకు పేరు మార్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి చూడాలి పేరు మార్చుకున్నాకైనా ఈ అమ్మడుకి కలిసొస్తుందేమో..

శ్రీలీల సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా రెడ్ కలర్ గౌనులో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ.. హాయిగా నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ..

ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి. Ecstatic exudates 🌹
When your expressions explain it all అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×