EPAPER

ESIC Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం

ESIC Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం

ESIC Recruitment 2024: రాజస్థాన్‌లోని అల్వార్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్..వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్, సంబంధిత పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
 మొత్తం ఖాళీలు: 115
1. ప్రొఫెసర్ : 09 పోస్టులు
అర్హత: ఎన్ఎంసీ/ ఎంఐసీ గైడ్ లెన్స్ ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : 67 ఏళ్లు మించకూడవదు. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3ఏళ్లు సడలింపు
జీతం: రూ. 2,01,213
2. అసోసియేట్ ప్రొఫెసర్: 21 పోస్టులు
అర్హత: ఎన్ఎంసీ/ఎంఐసీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థులు 67 ఏళ్లు మించకూడదు. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు  సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం:రూ. 1,338,02
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 30 పోస్టులు
అర్హత ఎన్ఎంసీ/ ఎంఐసీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి : అభ్యర్థులు 67 ఏళ్లు మించకూడదు. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం: రూ. 1,14,955
4. సీనియర్ రెసిడెంట్: 34 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 45 ఏళ్లు మించకూడదు. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం : రూ. 67,700
5. సీనియర్ రెసిడెంట్ (డీజీఏంవో): 12 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి 45 ఏళ్లు మించకూడదు. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం: రూ. 67,700
6. సూపర్ స్పెషాలిస్ట్: 09 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ ఉత్తీర్ణలై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 67 ఏళ్లు మించకూడదు. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం: ఎంట్రీ లెవల్ ఫుల్ టైమ్ రూ. 2,00,000,సీనియర్ లెవల్ రూ. 2,40,000, పార్ట్ టైమ్ ఎంట్రీ లెవల్ రూ. 1,00,000 సీనియర్ లెవల్ 1,50,000


Also Read: 2024: సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఆ రోజే చివరి తేదీ..!

దరఖాస్తు ఫీజు: రూ. 225. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ: 04.06.2024.
స్థలం: Academic block, ESIC MHC Alwar, Rajasthan (301030)


Tags

Related News

ITBP Recruitment: ఐటీబీపీలో భారీగా ఉద్యోగాలు

Indian Navy Recruitment 2024: డిగ్రీ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు

RRC WR Recruitment 2024: టెన్త్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Canara Bank Jobs: గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు

CTET 2024: సీటెట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు.. అప్లికేషన్స్‌కు చివరి తేదీ ?

IGCAR Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐజీసీఏఆర్‌లో 198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

RRB NTPC Jobs: డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 8,113 ఉద్యోగాలు

Big Stories

×