మంచి ఫీచర్లు కలిగిన గేమింగ్ ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మంచి ఛాన్స్.

Vivoకి సంబంధించిన ది బెస్ట్ గేమింగ్ ఫోన్‌లు ఆన్‌లైన్ /ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. 

అందులో Vivo V29 ప్రో ఒకటి. గేమింగ్‌ ఫోన్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమైనది.

ఇది AMOLED డిస్ప్లే, MediaTek డైమెన్సిటీ 8200 MT6896Z ప్రాసెసర్, 256 GB స్టోరేజ్, 6.7 అంగుళాల పెద్ద స్క్రీన్‌ని కలిగి ఉంది.

12GB RAM+ 256GB Storage ధర రూ.39,990గా అమెజాన్‌లో ఉంది.

Vivo V29 కూడా తన పనితీరుతో వినియోగదారుల్ని సంతృప్తి పరుస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 256 GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది.

దీని 12GB RAM + 256GB Storage వేరియంట్ అమెజాన్‌లో రూ.32,999లకు లభిస్తుంది.

అలాగే Vivo V23 5G.. AF Eye టెక్నాలజీతో పాటు 2.5 GHz వేగంతో MediaTek డైమెన్షన్ 920 MT6877T ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

వెనుక 64 MP + 8 MP + 2 MP కెమెరా, 50 MP + 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీని 8 GB / 128 GB ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25,480 అందుబాటులో ఉంది.

అలాగే Vivo V25 ఫోన్ సూపర్‌ఫాస్ట్ 44 వాట్ ఛార్జర్‌ను కలిగి ఉంది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌ 6.4 అంగుళాల AMOLED స్క్రీన్‌తో వస్తుంది. 

8 GB RAM + 128 GB ROM ధర రూ.20,449 (Gold)గా ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది.