అందుకు భిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్దమైంది ఈ బ్యూటీ.. “భజే వాయువేగం” సినిమాలో కార్తికేయ సరసన నటిస్తోంది.
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల మే31న వరల్డ్ వైడ్ గా ఆ సినిమా రిలీజ్ కాబోతుంది.
సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగమ్మ. సుమారు పదేళ్లగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఐశ్వర్య మీనన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ ను అందుకుంటుంది ఈ భామ.
ఐశ్వర్య మీనన్ తోలిసారిగా “లవ్ ఫెయిల్యూర్” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది.
ఐశ్వర్య మీనన్ సినిమాల్లో అలరించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.