అధికబరువు అనారోగ్యానికి ప్రధాన కారణం. బరువు తగ్గడానికి డీటాక్స్ వాటర్స్ చాలా ఉపయోగపడుతాయి.
కొవ్వును కరిగించి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు.
పుదీనా- నిమ్మ డిటాక్స్ వాటర్. శరీరాన్ని చల్లబరిచి, జీర్ణక్రియను మెరుగ్గా చేస్తుంది.
కీరదోస పుదీనా వాటర్. ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది.
అల్లం- నిమ్మకాయ డిటాక్స్ వాటర్. ఒక లీటరు నీటిలో అల్లం ముక్కలు, నిమ్మ ముక్కలను వేసి ఒక గంట తర్వాత తాగాలి. మంటను తగ్గిస్తుంది.
యాపిల్ - దాల్చిన చెక్క వాటర్ ఒక యాపిల్‌ను కట్ చేసి లీటరు నీటిలో వేసి, దాల్చిన చెక్కను వేసి.. రాత్రంతా ఉంచాక ఉదయాన్నే తాగాలి.
ఆరెంజ్ పుదీనా డిటాక్స్ వాటర్. లీటరు నీటిలో ఆరెంజ్ పండు ముక్కలు, పుదీనా ఆకులు వేసి 2 గంటలు ఉంచాక తాగాలి.
ఈ డీటాక్స్ వాటర్స్ తాగడం వల్ల మీ శరీరంలో చాలా మార్పు వస్తుంది. రోజూ తాగితే బరువు ఈజీగా తగ్గొచ్చు.