ఎన్టీఆర్.. చరిత్రలో నిలిచిపోయిన పేరు.. వందేళ్లు అయినా ఆయన గురించి ప్రస్తావన వస్తుంది అంటే ఆయన చేసిన కృషి ఎలాంటిదో తెలుస్తుంది.

దాదాపు 303 సినిమాలు చేసిన ఆయన చిత్రాల్లో ఏది బెస్ట్ అని చెప్పడం కష్టమే

కానీ, ఆయన పేరు తలుచుకోగానే గుర్తొచ్చే సినిమాల్లో ఈ పది బెస్ట్. అవేంటో చూడండి