EPAPER

TS Formation Day Celebrations: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ట్యాంక్‌బండ్ పై కళారూపాల కార్నివాల్..!

TS Formation Day Celebrations: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ట్యాంక్‌బండ్ పై కళారూపాల కార్నివాల్..!

CS Review on Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సంబంధించి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. జూన్ 2న ఉదయం గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారని, ఆ తరువాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.


Also Read: ‘కాంగ్రెస్ ఆస్తులు పోగు చేసింది.. మోదీ మాత్రం వాటిని ధారాదత్తం చేశారు’

జూన్ 1న ట్యాంక్ బండ్ పై స్వయం సహాయక బృందాలకు చెందిన హస్తకళలు, చేనేత కళల స్టాళ్లు ఏర్పాట్లు చేస్తామన్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్ల ఫుడ్ స్టాల్స్, పిల్లలకు క్రీడలతో కూడిన వినోదశాలలు కూడా ఏర్పాటు అవుతాయన్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు కళారూపాల కార్నివాల్ జరుగుతదని పేర్కొన్నారు. అందులో బాణసంచా, లేజర్ షో ఉంటాయన్నారు. 5 వేల మంది వరకు శిక్షణ పోలీసులు బ్యాండ్ ప్రదర్శన చేస్తారని ఆమె తెలిపారు.


Tags

Related News

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

KCR: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్ టూ గోవా రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

Bhatti Vikramarka: అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తా: భట్టి విక్రమార్క

Cyber Crime: సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందుతులు అరెస్ట్.. రూ.1.61 కోట్ల నగదు సీజ్‌

Where is KCR and Kavitha: కవిత, కేసీఆర్‌కి ఏమైంది ? బీఆర్ఎస్‌లో ఆందోళన

Vegetable Prices: సామాన్యుడిపై మరో భారం.. సెంచరీ చేరువలో ఉల్లి, టమాట

×