EPAPER

Ex Mayor Yunus Shot in Nashik: ఎంఐఎం నేత, మాజీ మేయర్‌పై కాల్పులు.. ఆసుపత్రిలో చేరిక.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి!

Ex Mayor Yunus Shot in Nashik: ఎంఐఎం నేత, మాజీ మేయర్‌పై కాల్పులు.. ఆసుపత్రిలో చేరిక.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి!

Ex Mayor Yunus Shot in Nashik: మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ యూనిస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు.


మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీకి కీలక నేత. మాలేగావ్ మాజీ మేయర్ అయిన అబ్దుల్, నాసిక్‌లోని తన షాపు వద్ద ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన ఒకటిన్నర సమయంలో ఓల్డ్ ఆగ్రా రోడ్డులోని బయట కూర్చున్న ఆయనపై అగంతకులు మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అబ్దుల్ ఛాతి ఎడమ వైపు, కుడి కాలు, కుడి చేయిపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఆయన్ని నాసిక్‌లోని మరో ఆసుపత్రికి తరలించారు.

Also Read: Delhi CM Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్


అబ్దుల్‌పై దాడి విషయం తెలియగానే స్థానికులు భారీ ఎత్తుక అక్కడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చేరుకున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని మాలెగావ్‌లోని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.

Tags

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×