రోజూ యాపిల్ తింటే ఏమైతదో తెలుసా..?

యాపిల్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తినాలి

అలా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది

రక్తపోటును అదుపులో ఉంచుతుంది

మలబద్ధకం సమస్యను సులభంగా అధిగమించవచ్చు

ఊబకాయం, తలనొప్పి, క్షయ, కీళ్ల నొప్పులు రావు

ఆస్తమా, నాడీ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

చాలా రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది

చర్మాన్ని నిత్యం యవ్వనంగా ఉంచుతుంది