EPAPER

KKR vs SRH IPL Final Highlights: ముచ్చటగా మూడోసారి.. ట్రోఫీ కేకేఆర్ వశం.. ఫైనల్లో సన్‌రైజర్స్ ఘోర పరాజయం..

KKR vs SRH IPL Final Highlights: ముచ్చటగా మూడోసారి.. ట్రోఫీ కేకేఆర్ వశం.. ఫైనల్లో సన్‌రైజర్స్ ఘోర పరాజయం..

KKR vs SRH IPL 2024 Final Highlights:  కోల్‌కతా నైట్ రైడర్స్‌ ముచ్చటగా మూడో సారి కప్ ఎగురేసుక పోయింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో SRHపై KKR సూపర్ విక్టరీ సాధించింది. వార్ వన్ సైడ్ గా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ చేతులెత్తేసింది. 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది కేకేఆర్. 114 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10.3 ఓవర్లలోనే చేధించింది


  • షాబాజ్ వేసిన 11వ ఓవర్లో విజయాన్ని పూర్తి చేశాడు వెంకటేష్ అయ్యర్
  • మార్క్‌రమ్ వేసిన 10వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో కేకేఆర్ విజయానికి 3 పరుగులు అవసరమయ్యాయి
  • షాబాజ్ వేసిన 9వ ఓవర్లో సిక్స్ బాదిన గుర్భాజ్.. ఆ తరువాత బంతికి గుర్భాజ్(39) అవుట్
  • ఉనద్కత్ వేసిన 8వ ఓవర్లో 9 పరుగులు రావడంతో KKR స్కోర్ 93/1
  • షాబాజ్ వేసిన 7వ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దీంతో KKR స్కోర్ 84/1
  • కోల్‌కతా విజయానికి 84 బంతుల్లో 42 పరుగులు అవసరం
  • ముగిసిన పవర్ ప్లే.. 6 ఓవర్లకు KKR స్కోర్ 72/1
  • నటరాజన్ వేసిన 6వ ఓవర్ తొలి రెండు బంతులకు రెండు ఫోర్లు బాదిన వెంకటేష్ అయ్యర్. 3వ బంతికి సిక్స్. 4వ బంతికి ఫోర్. దీంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి.
  • కమిన్స్ వేసిన 5వ ఓవర్ తలి బంతికి గుర్భాజ్ 4. 5 ఓవర్లు ముగిసేసరికి KKR స్కోర్ 52/1
  • నటరాజన్ వేసిన 4వ ఓవర్ తొలి బంతికి గుర్భాజ్ 4. దీంతో నాలుగు ఓవర్లు ముగిసేససరికి KKR స్కోర్ 46/1
  • భువనేశ్వర్ వేసిన తొలి బంతికి ఫోర్, రెండో బంతికి సిక్స్ బాదిన వెంకటేష్ అయ్యర్. 3వ బంతికి సిక్స్. దీంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు KKR స్కోర్ 37/1
  • 2 ఓవర్లు ముగిసేసరికి KKR స్కోర్ 17/1
  • కమిన్స్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి నరైన్ సిక్స్.. రెండో బంతికి నరైన్(6) అవుట్.
  • భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
  • క్రీజులో నరైన్, గుర్భాజ్
  • చేధన ప్రారంభించిన కోల్‌కతా ఓపెనర్లు
  • కోల్‌కతా టార్గెట్ 114

 

  • రస్సెల్ వేసిన 19వ ఓవర్లో కమిన్స్ అవుట్. దీంతో సన్ రైజర్స్ ఆలౌట్.
  • నరైన్ వేసిన 18వ ఓవర్లో ఉనద్కత్ అవుట్. SRH స్కోర్ 113/9. క్రీజులోకి భువనేశ్వర్ కుమార్.
  • 17 ఓవర్లకు SRH స్కోర్ 108/8
  • హర్షిత్ రాణా వేసిన 17వ ఓవర్లో హైదరాబాద్ వంద పరుగులు మార్క్‌‌ను అందుకుంది. క్రీజులో కెప్టెన్ కమిన్స్ ఒంటరి పోరు. 5వ బంతికి కమిన్స్ 6
  • టైమౌట్
  • సునీల్ నరైన్ వేసిన 16వ ఓవర్లో మిచెల్ స్టార్క్ కమిన్స్ క్యాచ్ డ్రాప్. దీంతో ఊపిరి పీల్చుకున్న SRH. మొత్తంగా 16 ఓవర్లకు SRH స్కోర్ 98/8
  • హర్షిత్ రాణా వేసిన 15వ ఓవర్లో క్లాసెన్(16) అవుట్. దీంతో SRH 8వ వికెట్ కోల్పోయింది. దీంతో క్రీజులోకి జయదేవ్ ఉనద్కత్. కాగా ఈ ఓవర్ మెయిడిన్ గా ముగిసింది. 15 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 90/8
  • వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్ తొలి బంతికి కమిన్స్ 4. 14 ఓవర్లకు SRH స్కోర్ 90/7
  • రస్సెల్ వేసిన 13వ ఓవర్లో సమద్ అవుట్. క్రీజులోకి కమిన్స్. తొలి బంతినే బౌండరీకి తరలించిన కమిన్స్.  13 ఓవర్లకు SRH స్కోర్ 83/7
  • వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్లో షాబాజ్ అహ్మద్ అవుట్.దీంతో SRH స్కోర్ 71/6. దీంతో క్రీజులోకి ఇంపాక్ట్ సబ్ అబ్దుల్ సమద్
  • రస్సెల్ వేసిన 11వ ఓవర్లో మార్క్‌రమ్(20) అవుట్. క్రీజులోకి షాబాజ్ అహ్మద్. చివరి బంతికి షాబాజ్ సిక్స్. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 70/5
  • సునీల్ నరైన్ వేసిన 10వ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోర్ 61/4
  • హర్షిత్ రాణా వేసిన 9వ ఓవర్లో తొలి బంతికే క్లాసెన్ 4. దీంతో 9 ఓవర్లకు SRH స్కోర్ 58/4
  • సునీల్ నరైన్ వేసిన 8వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో SRH 50 పరుగులు మార్క్‌ను చేరుకుంది. (0,1,1,0,1,1)
  • టైమౌట్
  • హర్షిత్ రాణా వేసిన 7వ ఓవర్ తొలి బంతికి నితీశ్ 4. చివరి బంతికి నితీశ్ అవుట్. దీంతో 7 ఓవర్లకు SRH స్కోర్ 47/4. క్రీజులోకి క్లాసెన్
  • ముగిసిన పవర్ ప్లే. ఆరు ఓవర్లకు SRH స్కోర్ 40/3
  • వైభవ్ అరోరా వేసిన 6వ ఓవర్ తొలి బంతికి మార్క్‌రమ్ 4, రెండో బంతికి 4. 5వ బంతికి నితీశ్ రెడ్డి 6 (wd,4,4,,1,0,6, 1)
  • క్రీజులోకి నితీశ్ రెడ్డి.. 5వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చిన స్టార్క్. దీంతో SRH స్కోర్ 24/3
  • స్టార్క్ వేసిన 5వ ఓవర్లో త్రిపాఠి(9) అవుట్. SRH స్కోర్ 21/3
  • వైభవ్ అరోరా వేసిన 4వ ఓవర్లో 6 పరుగులు. దీంతో 4 ఓవర్లకు SRH స్కోర్ 21/2 (wd,wd,1,0,1,0,wd,1,0)
  • 3 ఓవర్లకు SRH స్కోర్ 15/2
  • స్టార్క్ వేసిన మూడో ఓవర్లో త్రిపాఠి, మార్క్‌రమ్ చెరో బౌండరీ. (4,1,0,4,0,0)
  • క్రీజులోకి మార్క్‌రమ్. రెండు ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 6/2
  • వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్ చివరి బంతికి హెడ్ డకౌట్ (0,0,0, 2Lb, 1, W)
  • స్టార్క్ వేసిన తొలి ఓవర్లో అభిషేక్(2) అవుట్. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి SRH స్కోర్ 3/1 (0,0,0,2,W,1)
  • బౌలింగ్ ప్రారంభించిన మిచెల్ స్టార్క్
  • క్రీజులోకి SRH బ్యాటర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్

చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.


Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×