EPAPER

IPL 2024 Final: IPL ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. వర్షం పడితే పరిస్థితి ఏమిటి..?

IPL 2024 Final: IPL ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. వర్షం పడితే పరిస్థితి ఏమిటి..?

will Rain interrupt title clash between KKR vs SRH? :ఐపీఎల్ 17వ సీజన్ టైటిల్ పోరులో తలపడేందుకు కోల్ కతా- హైదరాబాద్ జట్లు సిద్ధమవుతున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనున్నది. అయితే, అక్కడ ప్రస్తుతం వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనను కలిగిస్తుంది. అయితే, ఆక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం మ్యాచ్ పూర్తియ్యే వరకు వర్షం అంతరాయం ఉండకపోవచ్చని తెలిపింది. కాగా, నిన్న వర్షం పడటంతో కోల్ కతా తన ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.


చెన్నైలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి కొంత ఆందోళన కరంగా ఉండడంతో క్రికెట్ అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ జరగకపోతే తరువాత పరిస్థితి ఏమిటి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

అయితే, ఫైనల్ మ్యాచ్ కు అంతరాయం ఇప్పటివరకు ఎటువంటి అంతరాయం లేదు. ఒకవేళ వర్షం వచ్చి ఆంటకం కలిగినా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. ఎందుకంటే ఎలానూ రిజర్వ్ డే ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ ను సోమవారం కూడా కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆరోజు కూడా వర్షం కురిసి ఆటంక పరిస్థితులు ఏర్పడితే మ్యాచ్ ను రద్దు చేయాల్సి వస్తుంది. అప్పుడు కోల్ కతా టైటిల్ విన్నర్ గా నిలుస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. లీగ్ స్టేజ్ ను కేకేఆర్ 20 పాయింట్లతో అగ్రస్థానంతో ముగించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైన విషయం విధితమే. ఈ కారణంతో కేకేఆర్ టైటిల్ విజేతగా నిలుస్తుంది.


Tags

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×