EPAPER

Mobile Offer: ఇదేక్కడి ఆఫర్ భయ్యా.. రూ.354లకే స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తారంటా.. మూడు రోజులు మాత్రమే!

Mobile Offer: ఇదేక్కడి ఆఫర్ భయ్యా.. రూ.354లకే స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తారంటా.. మూడు రోజులు మాత్రమే!

Mobile Offer: భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కొత్త కంపెనీలు టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. కొత్త ఫీచర్లు, ఆఫర్డ్‌బుల్ ప్రైజ్‌తో మొబైల్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. జనాలు కూడా కొత్తకొత్త ఫోన్లను ఎక్కువగా ఆఫర్లలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్‌పై విపరీతమైన డీల్స్‌ అందిస్తోంది. 128GB ROM,50MP AI కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ రూ.10 వేల కంటే తక్కువ ధరకే అందిస్తోంది.


ఇప్పుడు మీరు 128 GB ROM ఉన్న ఫోన్ రూ. 10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Realme Narzo N53. అటువంటి పరిస్థితిలో, మీరు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీకు మంచి అవకాశం అవుతుంది ఇది. కాబట్టి ఫోన్ ధర, ఆఫర్ల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read:108 MP కెమెరాతో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇది చాలా స్పెషల్ గురూ!


Realme Narzo N53 ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం తగ్గింపుతో రూ. 10,050కి సేల్‌కి అందుబాటులో ఉంది. అయితే ఫోన్ అసలు ధర రూ.12,999. అలానే మీరు HDFC బ్యాంక్ కార్డ్‌తో ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు 10 శాతం వరకు తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ.8000 ధరకే దక్కించుకోవచ్చు. ఇది కాకుండా వినియోగదారులు నెలవారీ నో కాస్ట్ EMI రూ. 354 చెల్లించి కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: రూ.25 వేలలో బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఫోటో తీస్తే బొమ్మ అదిరిపోవాల్సిందే..!

Realme Narzo N53 స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఈ ఫోన్ 6.74 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Unisoc T612 ప్రాసెసర్‌లో పని చేస్తుంది. ఫోన్‌లోని కెమెరా గురించి మాట్లాడితే దాని వెనుక భాగంలో 50MP AI కెమెరాను అందించారు. అదే సమయంలో సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. మొత్తంమీద ఈ స్మార్ట్‌ఫోన్ మీకు రూ. 10,000 ధర పరిధిలో మెరుగైన ఎంపికగా ఉంటుంది.

Tags

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Big Stories

×