EPAPER

Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్.. అందంతో అట్రాక్ట్ చేసేసిందిగా..!

Athira Raj: ‘కృష్ణమ్మ’ బ్యూటీ అతిరా రాజ్.. అందంతో అట్రాక్ట్ చేసేసిందిగా..!

Krishnamma Movie Fame Athira Raj: అతిరా రాజ్.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.


ఇటీవల సత్యరాజ్ నటించిన ‘కృష్ణమ్మ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.


ఈ మూవీలో తన అందం, నటనతో సినీ ప్రియులను బాగా అట్రాక్ట్ చేసింది.

‘కృష్ణమ్మ’ మూవీతో తొలిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు సినీ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.

దీంతో టాలీవుడ్‌కు మరొక కొత్త హీరోయిన్‌ దొరికేసిందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉందంటూ తెగ పొగిడేస్తున్న సినీ ప్రియులు.

2001 ఆగస్టు 20న కేరళలోని కన్నూర్‌లో జన్మించిన అతిరా రాజ్.. 2021లో సినిమా ఎంట్రీ ఇచ్చింది.

మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2023లో ‘వీరన్’ సినిమాలో హీరోయిన్‌గా ప్రమోషన్ పొందింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

Tags

Related News

Sreeleela: లంగా ఓణీలో చక్కని చుక్కలా మెరిసిపోతున్న శ్రీలీల..

Ritika Nayak: అందం చూడవయా ఆనందించవయా.. అంటూ రితికా నాయక్

Siddharth – Aditi Rao Hydari Marriage Photos: సిద్ధార్థ్‌ – అదితి రావు హైదరీ.. మ్యారేజ్ ఫొటోస్ చూశారా?

Mahima Nambiar: ఓనమ్ హంగామా, వెనక్కి తగ్గని మహిమా

AmalaPaul introduces son: వెనక్కి తగ్గని అమలాపాల్.. ఓనమ్ సందర్భంగా ఫ్యాన్స్‌కు..

Priyankaa Mohan: ‘నా సొగసు చూడతరమా…’ అంటూ మనసు పారేసుకునేలా చేస్తున్న ప్రియాంక మోహన్..

Mamitha Baiju: తెల్ల చీర మల్లెపూలతో ‘ప్రేమలు’ బ్యూటీ.. ఒక్కనవ్వుతో పడేసిందిగా

Big Stories

×