EPAPER

Buy Redmi 12 5G Mobile Under Rs 10,000: 10 వేల లోపే బ్రాండెడ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Buy Redmi 12 5G Mobile Under Rs 10,000: 10 వేల లోపే బ్రాండెడ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Get Redmi 12 5G Smartphone Under Rs 10,000 Only: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను తక్కువ బడ్జెట్ ఫోన్లు ఆక్రమిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో కుప్పలకుప్పలుగా కంపెనీలు ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే మీరు రూ.10 వేల లోపు 5G ఫోన్ కొనాలని చూస్తుంటే మీకో అదిరిపోయే శుభవార్త. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మీ తన బ్రాండ్ నుంచి Redmi 12 5G ఫోన్‌ను ధరను భారీగా తగ్గించింది. ఈ సెగ్మెంట్‌లో మిడ్ రేంజ్ ప్రైజ్‌లో లభించే బెస్ట్ ఫోన్‌గా రియల్ మీ 12 ఉంటుందని కంపెనీ వెల్లడించింది.


అంతేకాకుండా కంపెనీ రూ.10 వేల బడ్జెట్‌ లోపే 50 మెగా పిక్సెల్ కెమెరా,5000 mAh బ్యాటరీని పొందొచ్చు. ఇందులో పవర్‌ఫుల్ ప్రాసెసర్ కూడా ఉంది. ఈ Redmi 12 5G ఫోన్‌తో కంపెనీ సేల్స్ భారీగా  పెరుగుతాయని సంస్థ భావిస్తోంది. అలానే ఫోన్ కొనుగొలుపై సెలెక్టెడ్ క్రెడిట్/డెబిట్ కార్డులపై ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకోండి.

స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ తన బ్రాండెడ్ ఫోన్ Redmi 12 5Gని తీసుకొచ్చింది. మీరు రూ. 10,000 కంటే తక్కువ ధరతో ప్రముఖ బ్రాండ్‌కు చెందిన ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మీరు Redmi 12 5G ఫోన్‌ను రూ. 10 వేల లోపే దక్కించుకోవచ్చు. మీరు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ Amazon నుండి Redmi 12 5G ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. నెల EMIగా రూ. 670 చెల్లించి కూడా పొందొచ్చు.


Also Read: ఆఫర్ల జోరు..108MP కెమెరా గల Itel S24 స్మార్ట్ ఫోన్ రూ.10వేల కంటే తక్కువ ధరకే!

ఈ రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్  4GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర రూ.11,999. అయితే బ్యాంక్ ఆఫర్‌తో ఫోన్‌ను రూ.9,999కి కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పై గొప్ప తగ్గింపు అందుబాటులో ఉంది. Redmi 12 5G ఫోన్‌పై రూ. 1250 కూపన్ తగ్గింపు ఉంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 750 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ రెండు ఆఫర్లను వర్తింపజేసిన తర్వాత ఫోన్ ధరను రూ.10,000 తగ్గించవచ్చు.

Redmi 12 5G ఫోన్ ఫీచర్లు విషయానికి వస్తే  ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.71-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ 4GB/6GB/8GB RAMతో వస్తుంది. ఫోన్ 128GB/256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ను మూడు స్టోరేజ్, కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

Also Read: ఒక్కఫోన్‌పై ఇన్ని ఆఫర్లా.. వివో 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్లు..!

Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ 50MP డ్యూయల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో 5 000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ ఇస్తుంది.బ్లాక్, గ్రీన్, బ్లూ కలర్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×