ప్రముఖ బెంగాళీ భామ త్రిద చౌదరీకి 29వ పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రముఖ బెంగాళీ భామ త్రిద చౌదరీకి 29వ పుట్టినరోజు శుభాకాంక్షలు

1993 నవంబర్ 22న కోల్‌కత, బెంగాళ్‌లో పుట్టారు త్రిద చౌదరీ

 "మిషార్ రౌహోశ్యో" (2013) బెంగాళీ సినిమాతో మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

 2020 టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్‌లో "మోస్ట్ డిసైరబుల్ వుమెన్ లిస్ట్"లో 13వ స్థానం దక్కించుకుంది త్రిద చౌదరి

4 ఏళ్ల నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ మంచి పట్టు సాధించిన త్రిద చౌదరీ

 నిఖిల్ హీరోగా "సూర్య vs సూర్య" మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిద చౌదరీ

"మనసుకు నచ్చింది"," 7", "అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి" సినిమాల్లో మెరిసిన త్రిద

బాండిష్ బండిట్స్, ఆశ్రమ్ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు

మైక్రోబయోలజిస్ట్‌ కావాలనే లక్ష్యంతో బాగా చదివిందట ఈ బెంగాళీ భామ

 ఆశ్రమ్ వెబ్‌సిరీస్‌లో బోల్డ్ పర్ఫామెన్స్‌తో పాపులారిటీ సంపాదించుకుంది  ఈ బెంగాళీ బ్యూటీ