ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ నిశ్చితార్ధం ఫోటోలు

నిన్న శుక్రవారం ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ఐరాఖాన్ నిశ్చితార్ధం

ఆమిర్ ఖాన్‌కు, ఐరాఖాన్‌కు ఫిట్‌నెస్ గతంలో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న నుపుర్ శిఖారే

నుపుర్ శిఖారే, ఐరాఖాన్ 2020 నుంచే ప్రేమలో ఉన్నట్లు గాసిప్స్

ఇటీవల తమ ఇద్దరి మధ్య ప్రేమని వీడియో ద్వారా బయటపెట్టిన ఐరాఖాన్

ఆమిర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త కుమార్తె "ఐరా ఖాన్"

ముంబయిలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్న ఐరాఖాన్, నుపుర్ శిఖారే

వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖ సెలబ్రటీలకు మాత్రమే ఆహ్వానం

అనేకసార్లు బాయ్‌ఫ్రెండ్ నుపుర్ శిఖారేతో దిగిన ఫోటోలు షేర్ చేసిన ఐరా ఖాన్

వైరల్ అవుతున్న ఈ బ్యూటిఫుల్ ఫిట్‌నెస్ కపుల్ ఎంగేజ్మెంట్ ఫోటోలు