EPAPER

Tips for Staying Healthy: చిన్న చిన్న చిట్కాలతో చక్కని ఆరోగ్యం.. పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి!

Tips for Staying Healthy: చిన్న చిన్న చిట్కాలతో చక్కని ఆరోగ్యం.. పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి!

Tips for a Healthier Life: ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సుఖమయ జీవితం గడపాలంటే మన జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకునే ఆహారం, వ్యాయామం అలవాట్లు మన జీవితానికి ప్రభావితం చేస్తాయి.


చర్మ ఆరోగ్యానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి తగినంత నీరు తీసుకోవాలి. శరీరంలో తగినంత నీరు ఉంటేనే కణాలకు పోషకాలు, ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. లేదంటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.

మంచి ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం తినే పదార్ధాలలో ప్రొటీన్లు ఫైబర్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేలా చూసుకోవాలి. వీటి కోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్ వంటివి తినాలి.


శారీరిక శ్రమ చేయడం వల్ల మానసిక ఆరోగ్యపరిస్థితి చక్కగా ఉంటుంది. వ్యాయామం మన ఎముకలను, కండరాలను, బలంగా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వారంలో కనీసం 150 నిముషాల పాటు వ్యాయామం చేయాలి.

Also Read: కోడిగుడ్డులోని పచ్చసొన తింటే కొవ్వు పెరుగుతుందా..?

రోజుకు కనీసం 7 నుంచి తొమ్మిది గంటలు నిద్రపోతే మెదడు పని తీరు బాగుంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక స్థితి మన నియంత్రణలో ఉంటుంది.

ఒత్తిడి వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం ధ్యానం, వ్యాయామం, యోగా, పచ్చని పకృతిలో గడపడం వంటివి చాయాలి. ధూమపానం, మధ్యపానంకు దూరంగా ఉండాలి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×