EPAPER
Kirrak Couples Episode 1

Brain: మెదడు పనితీరు మెరుగుపడాలంటే!

Brain: మెదడు పనితీరు మెరుగుపడాలంటే!

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు కూడా ప్రతి ఏడాది తగ్గుతుందట. దీంతో పరధ్యానంలోకి కూడా వెళ్తారని చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు,జీవన విధానం మెదడు పనితీరు తగ్గేందుకు ప్రధాన కారణాలు మన మెదడు పుట్టిన మూడేళ్లలోనే దాదాపు 80 శాతం అభివృద్ధి చెందుతుంది మెదడు పూర్తిగా అభివృద్ధి చెందేందుకు ఐదేళ్ల సమయం పడుతుంది. మనం ఏ పని చేయాలన్న బెదురుతోనే ఆలోచిస్తాం రంగు రుచి వాసన లాంటివి గుర్తించాలంటే అది మెదడుతో సంబంధాలు కలిగి ఉంటుంది బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా చాలామంది జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు చేసే పనులన్నీ మర్చిపోతున్నారు నిద్రలేమి వ్యాయామం లేకపోవడం అధికంగా ఫోన్ వినియోగించడం పౌష్టికాహార లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతోంది అందుకే మెదడు ఆరోగ్యానికి కొన్ని ఆహార పదార్థాలను మనం నిత్యం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు పాలకూరలో ఐరన్ ఉంటుంది మెగ్నీషియం పోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన జ్ఞాపకశక్తిని రక్షిస్తాయి అందుకే ప్రతిరోజు ఆకుకూరలతో భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి నిత్యం ఒక కోడిగుడ్డు తినడం అన్ని వయసుల వారికి మంచిదని వైద్యులు చెబుతున్నారు గుడ్డులోని పచ్చసోనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా పచ్చ సనలో విటమిన్ బి12 మెగ్నీషియం జింక్ అధికంగా ఉంటాయి అందుకని రోజు ఉడికించిన కోడిగుడ్డు తినాలి దీంతో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది రోజుకు రెండుసార్లు కోడిగుడ్డం తీసుకుంటే మెదడు పనితీరు మెరుగుపడినట్లు ఓ అధ్యయనంలో తీరింది అలాగే పెరుగు ఆరోగ్యానికి ఇది చాలా మంచిది అందుకే నిత్యం పెరుగు తినాలి దీంతోపాటు చేపల్లో ఆరోగ్యకరమైన అయోడిన్ సెలీనియం కొవ్వులు ఉంటాయి మెదులు పనితీరుకు అవసరమైన పోషకాలు చేపల వల్ల లభిస్తాయి వారానికి రెండుసార్లు చేపలు తింటే అందులో ఉండే ఒమేగా ఫ్యాటీత్రి ఫ్యాటీ ఆసిడ్స్ మెదడు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి వాల్నట్స్ ఆకృతి చూస్తే కూడా మనకు మెదడు ఆకారంలో కనిపిస్తుంది. ఈ వాల్నట్స్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఒక వాల్నట్ లో నాలుగు గ్రాముల ప్రోటీన్ రెండు గ్రాముల ఫైబర్ కార్బోహైడ్రేట్లు మ్యాంగనీస్ మెగ్నీషియం జింక్ సెలీనియం గుడ్ ఫాట్స్ ఉంటాయి ఇది మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి ప్రతిరోజు వాలనర్స్ తినడం వల్ల అంజిమర్ వ్యాధిని నివారించవచ్చు


Tags

Related News

Women Diet: 30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Beauty Tips: రోజ్ ఫ్లవర్‌తో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Homemade Hair Oils: జుట్టు రాలడాన్ని తగ్గించే.. హెయిర్ ఆయిల్స్ ఇవే

Potato Vada: బంగాళదుంప గారెలు రెసిపీ, మీ కోసమే క్రంచీగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి

Pink Pineapple: పింక్ పైనాపిల్ ఎప్పుడైనా తిన్నారా..? ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

Big Stories

×