47వ పుట్టినరోజు జరుపుకుంటున్న సుస్మితాసేన్‌కు జన్మదిన శుభాకాంక్షలు

18 ఏళ్లప్పుడే 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ ప్రపంచసుందరి

Black Section Separator

మహేశ్ భట్ దర్శకత్వంలో "దస్తక్"(1996) మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సుస్మితా సేన్

Black Section Separator

ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకొని సింగిల్ పేరంట్‌గా ఉంటున్నారు సుస్మితా సేన్

Black Section Separator

ఇప్పటి వరకు సుమారు 10 మంది ప్రముఖ సెలబ్రీటీలతో సుస్మితా సేన్ డేటింగ్ చేసారని గాసిప్

Black Section Separator

ప్రస్తుతం వ్యాపారవేత్త, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీతో రిలేషన్‌లో ఉంది సుస్మిత

Black Section Separator

‘ఐ యామ్’ అనే చారిటీ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవాకార్యక్రమాలను కూడా చేపడుతోంది ఈ సుందరి

Black Section Separator

47 ఏడేళ్ల సుస్మిత ఫిట్నెస్, గ్లామర్ చూసి ఎవ్వరైనా షాక్ కావాల్సిందే

Black Section Separator

ప్రముఖ ట్రాన్స్‌జెండర్ గౌరీ సావంత్ బయోపిక్‌ "తాలి" (2023)లో గౌరీసావంత్ పాత్రలో కనిపించనుంది సుస్మితాసేన్

Black Section Separator

2014లో ఆడిసన్ అనే హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు బయటపెట్టింది సుస్మితాసేన్