EPAPER

ODI World Cup 2027 Venue: వరల్డ్ కప్ 2027.. ఈసారి వాళ్లకే ఛాన్స్.. ఆ సమయంలో మ్యాచ్‌లు..!

ODI World Cup 2027 Venue: వరల్డ్ కప్ 2027.. ఈసారి వాళ్లకే ఛాన్స్.. ఆ సమయంలో మ్యాచ్‌లు..!

South Africa, Zimbabwe and Namibia Hosting ODI World Cup 2027: ఎట్టకేలకు వన్డే ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీకి వేదికలు ఖరారైనట్లు తెలుస్తోంది. 2027 ఏడాది అక్టోబర్, నవంబరులో టోర్నీ మొదలుకానుంది. ఈ టోర్నమెంట్‌‌‌ ఆతిధ్యం ఈసారి ఆఫ్రికా ఖండానికి దక్కింది. సౌతాఫ్రికాతోపాటు జింబాబ్వే, నమీబియా వేదికలు కానున్నాయి. ప్రపంచకప్ కోసం మొత్తం 11 వేదికలుగా ఉండగా కేవలం ఎనిమిదింటిని మాత్రమే ఐసీసీ ఖరారు చేసినట్టు సమాచారం.


ముఖ్యంగా జోహన్నెస్‌బర్గ్- వాండర్స్, కేప్‌టౌన్- న్యూలాండ్స్, సెంచూరియన్- సూపర్‌స్పోర్ట్ పార్క్, డర్బన్ – కింగ్స్‌మీడ్, గ్కెబెర్హా- సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్- బోలాండ్ పార్క్, బ్లూమ్ ఫోంటైన్- మాంగాంగ్ ఓవల్, తూర్పు సౌతాఫ్రికాలోని బఫెలోపార్క్ ప్రధాన వేదికలు కానున్నాయి.

మ్యాచ్‌ల డేట్స్ ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా క్రికెట్ గ్రౌండ్లకు సమీపంలో హోటళ్లు, ఎయిర్‌పోర్టు ఉండడంతో వీటిని పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఆతిధ్య దేశం నమీబియా మూడేళ్లపాటు జరగనున్న సీడబ్ల్యూసీ ఎలైట్‌లో ఆడాల్సివుంది. అందులో నాలుగు జట్లు అర్హత సాధిస్తాయి. వాటిలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు నేరుగా ప్రపంచకప్‌లో ఆడనున్నాయి.


Also Read: Venkatesh Prasad’s World Cup Squad: వెంకటేశ్ ప్రసాద్ టీమ్ లో.. ఆ ముగ్గురు లేరు..!

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×