ప్రతి మనిషికి తిండి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం

ప్రస్తుతం జనరేషన్ లో పని ఒత్తిడిలో శృంగారాన్ని పట్టించుకోని జంటలు చాలామంది ఉన్నారు

దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది ఈ శృంగారమే తెలుపుతుంది 

కానీ, శృంగార జీవితంలో చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు.. వాటివలన రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్పుకొస్తున్నారు

శృంగారంలో ఒకరికి ఒకరు వారికి ఏది నచ్చుతుందో ముందు కనుక్కోవడం ముఖ్యం

ఒకరికి ఇష్టం లేకపోయినా అది చెప్పకుండా ఎదుటివారిపై ప్రేమతో ఓకే చెప్తే అది ముందు ముందు మీ బంధాన్ని విడదీస్తుంది 

భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా కలిసేముందు మానసికంగా ఒక్కటి అవ్వాలి.. అప్పుడే శృంగారాన్ని ఎంజాయ్ చేయగలరని నిపుణులు తెలుపుతున్నారు

ముఖ్యంగా శృంగారం మధ్యలో కంఫర్ట్ లేకపోతే వెంటనే మీ భాగస్వామికి చెప్పేయాలి

పడకగదిలో భార్యాభర్తలు ఒకరి లోపాలను ఒకరు ఎత్తిచూపకూడదు.. దాని వలన మైండ్ లో అవే ఉంటాయి

శృంగారం తర్వాత కూడా ఇద్దరు భాగస్వాములు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల ఆ బంధం గట్టిపడుతుంది నిపుణులు తెలుపుతున్నారు