38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు

Heart
Heart
Heart
Heart
Heart
Heart
Heart
Heart

1984 నవంబర్ 18న బెంగళూరులో పుట్టారు నయనతార

Heart
Heart
Heart
Heart

మనస్సినక్కరే (2003) మళయాలం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

Heart
Heart
Heart
Heart

20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకొని నిర్మాత స్థాయికి ఎదిగిన నయన్

Heart
Heart
Heart
Heart

75కు పైగా సినిమాల్లో నటించిన నయనతార

Heart
Heart
Heart
Heart

చైన్నై ఎక్స్‌ప్రెస్ (2013)లో షారుక్‌ఖాన్‌తో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించిన నయనతార

Heart
Heart
Heart
Heart

క్రిస్టియన్‌గా జన్మించినప్పటికీ శ్రీ రామ రాజ్యంలో సీత పాత్రలో ఒదిగిపోయి నటించిన నయన్

Heart
Heart
Heart
Heart

విక్టరీ వెంకటేశ్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన నయనతార

Heart
Heart
Heart
Heart

సినిమాల్లో రాకుంటే చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న నయనతార

Heart
Heart
Heart
Heart

2011, చెన్నై ఆర్యసమాజ్‌లో క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారిన నయనతార.