Staff Selection Commission Exam Postponed: దేశంలో సార్వత్రిక ఎన్నికల దృశ్యా పలు ఉద్యోగ నియామక పరీక్షలను వాయిదా వేస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 01 వరకు దేశంలో వివిధ దశల్లో ఎన్నికలు ఉండటంతో ఎస్‌ఎస్‌సీ పలు ఎగ్జామ్స్‌ను రీషెడ్యూల్ చేసింది. గతంలో ఇచ్చిన తేదీలను రీషెడ్యూల్ చేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
ఢిల్లీ SI, CAPF (Paper-1) పరీక్షలను జూన్ 27, 28, 29 తేదీలకు రీషెడ్యూల్ చేశారు. ముందుగా ఈ పరీక్షలు మే 9, 10, 13 తేదీల్లొ జరగాల్సి ఉంది.
Also Read: Kejriwal petition hearing: కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారం.. న్యాయస్థానం తీర్పు, ఎందుకు ఆసక్తి?