ఫ్లిప్‌కార్ట్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉ్ననాయి.

4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,999కి బదులుగా రూ.12,999లకి లిస్ట్ అయింది.

6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.16,999కి బదులుగా రూ.14,499లకి లిస్ట్ అయింది.

HDFC క్రెడిట్/ డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్లపై రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు.

అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఇవి కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

4/128 జీబీ వేరియంట్‌పై ఏకంగా రూ.12,200 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఈ ఆఫర్‌తో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ.799లకే సొంతం చేసుకోవచ్చు.

అయితే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. మోడల్ బట్టి ధర మారుతుంది.