EPAPER

Kangana Denies Allegations: ఛీ ఛీ.. అవేం మాటలు, నేను అసలైన హిందువుని!

Kangana Denies Allegations: ఛీ ఛీ.. అవేం మాటలు, నేను అసలైన హిందువుని!
Kangana ranaut
Kangana ranaut

Kangana Ranaut Denied Beef Eating Allegations: బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. ఈ మధ్యే వివాదాల్లోకి వచ్చిన ఆమె, మళ్లీ ఆ తరహా ఇష్యూని ఎత్తుకున్నారు. ఈసారి హిందూ ఆచారాల గురించి ప్రస్తావించింది. తాను బీఫ్ కానీ, రెడ్ మీట్ కానీ తిననని వెల్లడించింది.


మహరాష్ట్రలోని ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ విజయ్ వాడెట్టివార్.. కంగనాపై పలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా బీఫ్‌ను ఇష్టపడి కంగనా తిన్నారని, ఒకానొక సందర్భంలో ఆమె ఈ విషయాన్ని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు ఆమెకు ఫోన్ చేసి మాట్లాడడంతో చివరకు ఖండించారు కంగనా.

ఇది చాలా సిగ్గు చేటైన విషయమని తెలిపింది కంగనా. బీఫ్ లేదా రెడ్ మీట్ తినను. తన గురించి ఇలాంటి రూమర్లు ఎందుకు క్రియేట్ చేస్తున్నారో తెలీదని చెప్పుకొచ్చింది. కొన్ని దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేద జీవితం గురించి ప్రచారం చేస్తున్నానని వెల్లడించింది. తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తానేంటో ప్రజలకు తెలుసని, తానొక హిందువునని అందుకు చాలా గర్వంగా ఉందన్నారు.


Also Read: కర్ణాటకలో భారీగా డబ్బు, ఆభరణాలు సీజ్, ఎవరివి?

ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కంగనా పోటీ చేస్తోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆమె, నియోజకవర్గం అంతటా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×