అమెజాన్‌లో రెడ్ మి 13సి 5జీ ఫోన్‌పై సూపర్ డూపర్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.13,999కి బదులుగా 25 శాతం డిస్కౌంట్‌తో రూ.10,499కి లిస్ట్ అయింది.
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.15,999కి బదులుగా 25శాతం డిస్కౌంట్‌తో రూ.11,999కి లిస్ట్ అయింది.
8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.17,999కి బదులుగా 22శాతం తగ్గింపుతో రూ.13,999 లకే లిస్ట్ అయింది.
జె అండ్ కె బ్యాంక్ క్రెడిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఈ ఆఫర్లు కాకుండా ఈ మొబైల్‌పై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
4/128జీబీపై రూ.9,974 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు రూ.525లకే లభిస్తుంది.
6/128జీబీ వేరియంట్‌పై రూ.11,399 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. అప్పుడు దీనిని రూ.600కి పొందొచ్చు.
8/256జీబీ వేరియంట్‌పై రూ.13,299 వరకు ఎక్స్ఛేంజ్ పొందొచ్చు. అప్పుడు రూ.700కే కొనుక్కోవచ్చు.
అయితే పాత ఫోన్ మంచి కండీషన్లో ఉండాలి, డ్యామేజ్ ఉండకూడదు, అలాంటప్పుడే పూర్తి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు.