50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న నటి, మంత్రి రోజాకు జన్మదిన శుభాకాంక్షలు

1991 నుంచి సినీ కెరీర్ ఆ తరువాత 1998 నుంచి పొలిటికల్ ఎంట్రీ..

శరత్ కుమార్, మమ్ముటి, రజనీకాంత్, చిరంజీవి లాంటి టాప్ హీరోలతో నటించింది రోజా

సినిమాల్లోలాగే రాజకీయంలో సైతం ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్న నటి రోజా సెల్వమని

ప్రముఖ వ్యాపారవేత్త చంద కొచ్చార్‌కు 61వ పుట్టిన రోజు శుభాకాంక్షలు

అత్యంత శక్తివంతమైన మహిళగా 2005 ఫోర్బ్స్‌ లిస్ట్‌లో పేరు సంపాదించుకుంది చంద కొచ్చార్

1984లో ఐసీఐసీఐలో ఉద్యోగి స్థాయి నుంచి 2001లో డైరెక్టర్ స్థాయివరకు ఎదిగిన చందాకొచ్చార్..

ఈరోజు 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న మాజీ క్రికెటర్ యూసుఫ్ పథాన్

మాజీక్రికెటర్ ఇర్ఫాన్ పథాన్ సోదరుడే ఈ యూసుఫ్ పథాన్

ఐపీఎల్‌లో 37 బాల్స్‌కు ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన పథాన్

సోదరుడు ఇర్ఫాన్ పథాన్‌తో కలిసి బరోడాలో "పథాన్ క్రికెట్ అకాడమీ"ని స్టార్ట్ చేసిన యూసుఫ్ పథాన్..