శరీర బరువును తగ్గించుకోవడానికి ఎంచుకునే వ్యాయామాల్లో రన్నింగ్, సైక్లింగ్ ఉంటాయి

 ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే రెండు అనే చెప్పాలి

 హార్వర్డ్ పరిశోధన ప్రకారం రన్నింగ్ చేసే వ్యక్తి 70 కిలోల బరువు ఉన్న మనిషి 30 నిమిషాల పాటు గంటకు 5 మీటర్ల వేగంతో రన్నింగ్ చేస్తే 288 కేలరీలు తగ్గుతాయట

సైక్లింగ్ చేస్తే 30 నిమిషాలలో 19.3 నుంచి 22.3 మీటర్ల వేగంతో సైక్లింగ్ చేయాల్సి వస్తుంది

ఈ రెండు కూడా శరీర కండరాల సామర్థ్యం పెంచి, కేలరీలు ఖర్చు చేసినా.. రన్నింగ్ కి కొంత సమయం కేటాయించాల్సి వస్తుంది

సైక్లింగ్ అయితే రోజువారి పనుల్లో భాగంగా కూడా చేయవచ్చు

అందువల్ల రన్నింగ్ కంటే సైక్లింగ్ బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు