What is e-SIM and How to Activate it: మీరు స్మార్ట్ ఫోన్ యూజర్ అయితే.. కచ్చితంగా ఈ సిమ్ గురించి తెలుసుకోవాలి. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా! ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఈ సిమ్ దే భవిష్యత్తు. ఈ సిమ్ అంటే ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది ఒక డిజిటల్ సిమ్ కార్డ్. కొంతకాలం క్రితం Apple తన iPhone-14, iPhone-14 ప్రో మోడల్‌లలో ఫిజికల్ సిమ్‌కు బదులుగా ఈ సిమ్ ఆప్షన్‌తో లాంచ్ చేసింది.
ఆ తర్వాత ఈ పదం చాలా చర్చనీయాంశమైంది. ఈ సిమ్‌లు ఒకప్పుడు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు భారతదేశంలో ఈ సిమ్ ఆప్షన్‌తో స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. అయితే ఈ సిమ్ సెటప్ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు మీరు Airtel యూజర్ అయితే eSIMని ఎలా యాక్టివ్ చేయాలో చూద్దాం.
Also Read: రూ.8 వేల boAt స్మార్ట్ వాచ్ రూ.999కే..!
ముందుగా మీరు Airtel e-SIM డివైజ్‌కి సపోర్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి. దీని కోసం మీరు మీ సమీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌ను సంప్రదించవచ్చు లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయవచ్చు.
e-Sim అంటే ఏమిటి?
ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది మీ డివైజ్‌లో ఉండే డిజిటల్ SIM కార్డ్. ఇది ఉంటే ఫిజికల్ సిమ్ కార్డ్ అవసరం ఉండదు.
ఫిజికల్ సిమ్‌ను ఈసిమ్‌గా మార్చడం ఎలా?
Also Read: బుల్లి బుల్లీ ఏసీలు.. మీ ఇంటిని జిల్ జిల్ చేస్తాయి!
Androidలో Airtel eSIMని ఎలా యాక్టివేట్ చేయాలి?
iOSలో Airtel eSIMని ఎలా యాక్టివేట్ చేయాలి?