EPAPER

Massive Fire Breaks: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం

Massive Fire Breaks: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం

Massive Fire Breaks out In A Power Distribution Company In Raipur’s Kota Area: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాయ్ పూర్ లోని కోటా ప్రాంతలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల కంపెనీలో శుక్రవారం మధ్యాహ్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా మంటలు ఎగిసి పడటంతో ఆ చుట్టు ప్రక్కల ప్రదేశం అంతా నల్లటి పొగతో కమ్మేసింది.


Also Read: కేవలం రూ.425తోనే గోవా టూర్.. ఎలాగంటే..

చుట్టు ప్రక్కల ఉన్నవారు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో హూటా హూటినా సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంధి మంటలను అదుపు చేసేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం విద్యుత్ సబ్ స్టేషన్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కాలి పోతున్నాయి.


దీంతో అప్రమత్తమైన అధికారులు పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే సబ్ స్టేషన్ చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్ళలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×