ఫేమస్ టెక్ కంపెనీ Infinix కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్‌ను ఏప్రిల్ 12న లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

అదే రోజున ఈ ఫోన్లను ఫ్లిప్‌‌కార్ట్ నుంచి ప్రీ-ఆర్డర్ చేసి కొనుగోలు చేయవచ్చు.

ఇందులో నోట్ 40 ప్రో+, ప్రో 5G, నోట్ 40 ప్రో, నోట్ 40 4G వేరియంట్‌లు ఉన్నాయి

Infinix భారతీయ మార్కెట్లో కేవలం Note 40 Pro, Pro+ 5G మోడళ్లను మాత్రమే లాంచ్ చేస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

వెనుక వైపు OIS సపోర్టుతో 108MP ప్రైమరీ, 2MP మాక్రో, 2MP డెప్త్ కెమెరా సెటప్ ఉంది.

ఫోన్‌కు ముందువైపు 32 MP సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది.

Android 14 ఆధారంగా Infinix XOS 14లో పని చేస్తుంది.