EPAPER

First Telugu News Reader Died: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత.. సీఎం రేవంత్ సంతాపం

First Telugu News Reader Died: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత.. సీఎం రేవంత్ సంతాపం
First Telugu News Reader Shanthi Swaroop Died
First Telugu News Reader Shanthi Swaroop Died

First News Reader Shanti Swaroop: నేటి స్మార్ట్ యుగంలో.. ప్రపంచంలో ఏం జరిగినా అరక్షణంలో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా తెలిసిపోతుంది. కానీ.. ఒకప్పుడు అంటే మన పూర్వీకుల కాలంలో.. రోజులో వచ్చే అరగంట వార్తల్లోనే ఎక్కడ ఏం జరుగుతుందన్న సమాచారం తెలిసేది. దూరదర్శన్ లో తొలి తెలుగు న్యూస్ రీడర్ గా పనిచేసిన శాంతి స్వరూప్ గుండెపోటుతో కన్నుమూశారు.


రెండ్రోజుల క్రితం ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో.. హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారాయన. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వాటిని ప్రారంభించగా.. తొలిసారిగా శాంతిస్వరూప్ తెలుగులో వార్తలు చదివారు. 1983 నవంబర్ 14 నుంచి ఆయన దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేశారు. 2011లో ఆయన పదవీ విరమణ పొందారు. శాంతి స్వరూప్ మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. శాంతి స్వరూప్ మృతి పట్ల సంతాపం తెలిపారు.


Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×