EPAPER

CM Ramesh Angry on Officers: సీఎం రమేష్ ఎందుకు ఆగ్రహానికి గురయ్యారు..? అసలేం జరిగింది..?

CM Ramesh Angry on Officers: సీఎం రమేష్ ఎందుకు ఆగ్రహానికి గురయ్యారు..? అసలేం జరిగింది..?
Anakapalli bjp candidate CM Ramesh objection Gst officers checking trader company
Anakapalli bjp candidate CM Ramesh objection Gst officers checking trader company

CM Ramesh angry on Officers: అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వార్తల్లోకి వచ్చేశారు. తనిఖీకి వచ్చిన జీఎస్టీ అధికారులను ఆయన అడ్డుకోవడంపై చర్చ మొదలైంది. అంతేకాదు అధికారులను బెదిరించారట. అసలేం జరిగింది? ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలోని చోడవరం ఇందుకు వేదికైంది.


బుజ్జిబాబు ట్రేడర్ టైల్స్ కార్యాలయానికి జీఎస్టీ అధికారులు తనిఖీకి వచ్చారు. జీఎస్టీ కట్టకుండా పెద్ద మొత్తంగా ఈ కంపెనీ లావాదేవీలు జరిపినట్లు అధికారులకు సమాచారం వెళ్లింది. ఈ క్రమంలో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ప్రచారం ఉన్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు జీఎస్టీ అధికారులు చెక్కింగ్‌కు వచ్చారన్న విషయం తెలిసింది. కార్యకర్తలతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న అధికారులను ఆయన అడ్డగించే ప్రయత్నం చేశారు.

అంతేకాదు ప్రభుత్వానికి సంబందించిన కీలక ఫైళ్లను ఆయన తనతో తీసుకెళ్లినట్టు వార్తలు జోరందుకున్నాయి. దీంతో అధికారులకు-సీఎం రమేష్ మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.


Also Read: జగన్‌పై చెల్లెళ్ల యుద్ధం.. ప్లాన్ అంతా రెడీ..!

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×