ఏఆర్ రెహమాన్  ఇక సింగర్స్ లో ఈయనే టాప్.. ఒక్కో పాటకు దాదాపు రూ. 5 కోట్ల వరకు తీసుకుంటాడట 

అనిరుధ్  తెలుగులో కానీ, తమిళ్ లో కానీ మ్యూజిక్ తో అయితే రూ. 25 కోట్ల వరకు తీసుకుంటాడట.. అదే పాట అయితే.. కోటి నుంచి మొదలు అని టాక్ 

సిద్ద్ శ్రీరామ్ ఒక్కో పాటకూ.. రూ.6 నుంచి రూ.8 లక్షల వరకూ ఛార్జ్ చేస్తాడు

రామ్ మిరియాల  ఒక్కో పాటకూ రూ.2 నుంచి రూ.2.5 లక్షల పారితోషికం తీసుకొంటాడట

SP చరణ్  ఒక్కో పాటకూ..రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకూ ఉందని టాక్‌

అనురాగ్ కులకర్ణి  ఒక్కో పాటకు రూ. 2 లక్షలు డిమాండ్ చేస్తున్నాడట 

శ్రేయా ఘోషల్  ఒక్కో పాటకూ.. రూ.6 నుంచి రూ.15 లక్షల వరకూ ఛార్జ్ చేస్తుంది 

మంగ్లీ  ఒక్కో పాటకు రూ. 2 లక్షలుకు పైగానే  డిమాండ్ చేస్తుందని సమాచారం