Drumstone కంపెనీ నుంచి వచ్చిన అల్ట్రా Hd 4K వైఫై యాక్షన్ కెమెరా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

దీని ధర రూ. 10,497 కాగా.. అమెజాన్ 71 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

ఈ డిస్కౌంట్‌తో రూ.2,999కే కెమెరాను కొనుగోలు చేయొచ్చు.

దీనిపై అమెజాన్‌లో 12 ఏళ్ల వారంటీ కూడా అందుబాటులో ఉంది

ఇందులో 170డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. కెమెరా పనిచేయ్యకపోతే కొత్తది కూడా ఇస్తారు.

ఈ కెమెరాను వాహనాలకు, హెల్మెట్‌లకు, సైకిలింగ్ చేసేటప్పుడు లేదా సెల్ఫీ వీడియోలు రికార్డ్ చేసేందుకు సులభంగా యూజ్ చేయొచ్చు.

ఇందులో 32జీబీ వరకు SD కార్డ్ సపోర్ట్ ఉంది. అలానే USB-AV వీడియో అవుట్‌పుట్ సపోర్ట్ ఉంది.

కెమెరాకు వైఫై ద్వారా స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌కు కనెక్ట్ చేయొచ్చు. మన ఫోన్‌లోనే ఇందులో షూట్ చేసిన ఫోటోస్, వీడియోస్‌ను చూడొచ్చు.

ఈ కెమెరాకి వాటర్ ప్రూఫ్ కేస్ ఉంది. అందువల్ల నీటిలో కూడా షూట్ చేసుకోవచ్చు.

దీనిని అమెజాన్‌లో కొనుక్కోవచ్చు. అయితే తొందరగా కొనుక్కుంటే మంచిది లేకుంటే ధర మారే అవకాశం ఉంటుంది.