EPAPER

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!
Phone Tapping Case Updates
Phone Tapping Case Updates

Phone Tapping Case Updates: రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాధా కిషన్ రావు స్టేట్ మెంట్  ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గత ఎన్నికల్లో BRS  డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించానంటూ రాధా కిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారు.


హవాలా మార్గంలో నగదు తరలింపుపై ఈడీ ఆరా తీయనుంది. రాధా కిషన్ రావు పోలీస్ వాహనాల్లో ఎన్ని కోట్లు తరలించారు. ఈ వివరాలను దర్యాప్తు బృందాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకోనున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వేణుగోపాల్‌ రావు కీలకంగా మారారు. రిటైర్‌మెంట్‌ తర్వాత SIBలో రెండేళ్లపాటు ఓఎస్డీగా కొనసాగారు ఆయన. SIBలో అదనపు ఎస్పీగా విధుల నిర్వహించారు.


Also Read: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

నలుగురు అదనపు ఎస్పీల కనుసన్నల్లోనే SIB నడిచినట్లు గుర్తించారు దర్యాప్తు బృదం. 4 ఏరియాలను మానిటరింగ్‌ చేసినట్లు గుర్తించారు. వేణుగోపాల్‌ రావు నుంచి దర్యాప్తు టీమ్ మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. రాధా కిషన్ రిమాండ్ రిపోర్ట్‌తో వేణుగోపాల రావు బాగోతం వెలుగులోకి వచ్చింది.

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×