EPAPER

Shiva Temple : శివాలయంలోనే చండీ ప్రదక్షణ ఎందుకు చేయాలి?

Shiva Temple : శివాలయంలోనే చండీ ప్రదక్షణ ఎందుకు చేయాలి?

Shiva Temple : గుడికి వెళ్లిన వాళ్లు దర్శనానికి ముందు గుడి చుట్టూ ప్రదక్షణ చేస్తుంటారు అలా చేస్తే మనసుకు ప్రశాంతత. గుడిలోకి అడుగుపెట్టగానే ఉత్సాహం వస్తుంది.మిగిలిన దేవాలయాల్లో పోల్చితే శివాలయలో చండీ ప్రదక్షణం చేయాలి. దీనినే సోమసూత్ర ప్రదక్షిగా పిలుస్తారు.


మహేశ్వరుడు దేవాధిదేవుడు. పరమేశ్వరునికి తలపై నుంచి గంగ జాలువారుతుంది మహాశివుడ్ని అభిషేకించిన జలం ఆయన పీఠంపై నుంచి జారి ఏర్పరిచిన దారి నుంచి బయటకి ప్రవహిస్తుంది. అలాంటి ప్రహావాన్ని దాటి ప్రదక్షణ చేస్తే గంగను దాటినట్టే అవుతుంది. అందుకే శివాలయంలో ప్రదక్షణ సరికాదని శాస్త్రాలు చెబుతున్నాయి.

శివాలయంలో ధ్వజ స్థంభం నుంచి ప్రారంభించి చండీశ్వరుని దర్శించుకుని అక్కడ నుంచి మళ్లీ వెనకకు తిరిగి ధ్వజ స్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు వెళ్లి వెనుకకు తిరిగి మళ్లీ ధ్వజస్తంభం దగ్గర ఒక్క క్షణం ఆగి అదే విధంగా సోమసూత్రం వరకు రావాలి. ఇలా ఒక ప్రదక్షిణం చేస్తే మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానం.


Tags

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×