డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైంది కేతిక శర్మ
రొమాంటిక్ సినిమాలో అందాలను ఆరబోసినా కూడా కేతికకు ఆశించిన ఫలితం అందలేదు
ఇక హిట్ రాకపోయినా కేతికకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి
రంగరంగ వైభవంగా, లక్ష్య, బ్రో సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించింది
ఇక నటించిన నాలుగు సినిమాలు కూడా కేతికకు మంచి హిట్ ను అందివ్వలేకపోయాయి
సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో కేతిక హంగామా మాములుగా ఉండదు
నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది
ముఖ్యంగా ఎద అందాలను ఆరబోసి.. అందాల ప్రదర్శనకు తానెప్పుడూ సిద్ధం అని చెప్పకనే చెప్పుకొస్తుంది
ఇక ఇంత అందాల ప్రదర్శన చేసినా కూడా కేతికకు మాత్రం అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి
తాజాగా రెడ్ డ్రెస్ లో కేతిక.. మరోసారి కుర్రాళ్ళ మతులను పోగొట్టింది
రెడ్ కలర్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో ఉయ్యాల ఊగుతూ మెస్మరైజ్ చేసింది కేతిక
ప్రస్తుతం కేతిక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఎత్తు పల్లాలను ఎరవేసి చూపించినా.. ఎదగలేకపోతున్న బ్యూటీ కేతిక అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు