ఇవి తింటే ఎప్పటికీయవ్వనంగా ఉంటారు..

బాదాంలు, నట్స్ తీసుకోవడం ద్వారా మెదడుని చురుకుగా చేసి.. చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి

టొమాటోలు, డార్క్ చాక్లెట్, పెరుగు వంటి పదార్థాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

అవకాడోలు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది

ఆకుకూరలు తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషకాలు అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి

ఆరెంజ్, నిమ్మకాయ, దానిమ్మ వంటి ప్రూట్స్ తినడం వల్ల చర్మానికి విటమిన్ సీ లభిస్తుంది