EPAPER

Bopanna creates history: బోపన్న దూకుడు, హిస్టరీ క్రియేట్

Bopanna creates history: బోపన్న దూకుడు, హిస్టరీ క్రియేట్

Rohan Bopanna creates history with Miami Open men’s doubles title


Bopanna creates history: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. నాలుగు పదుల వయసొచ్చినా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. వయస్సు శరీరానికే కాదు.. మనసుకు కాదంటున్నాడు. తానింతా యంగ్ ప్లేయర్ అని అంటున్నాడు. తాజాగా మియామి ఓపెన్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది బోపన్న జోడి.

44 ఏళ్ల వయస్సులో 1000 టైటిల్ సాధించిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు బోపన్న. మాజీ భారత ఆటగాడు లియాండర్ పేస్ తర్వాత తొమ్మిది ఏటీపీ మాస్టర్స్ టోర్నీ ఫైనల్‌కు చేరిన సెకండ్ ప్లేయర్ కూడా.


ఇక మియామి ఓపెన్ టోర్నీ విషయానికొస్తే.. బోపన్న ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బరిలోకి దిగాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డొడిక్- అమెరికా ప్లేయర్ ఆస్టిన్‌పై 6-7, 6-3, 10-6 తేడాతో విజయం సాధించాడు.

రోహన్ జోడికి తొలి సెట్‌లో ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ప్రత్యర్థుల వీక్ నెస్‌ను గమనించిన బోపన్న జోడి.. సెకండ్ సెట్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్ సెట్ ఆటగాళ్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు బోపన్న జోడి విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకుంది.

 

 

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×