EPAPER

IPL Orange Cap Winners: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే..

IPL Orange Cap Winners: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే..

IPL Orange Cap Winners


IPL Orange Cap Winners(Latest sports news telugu) : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ (ఐపీఎల్).. మరో మూడురోజుల్లో ప్రారంభం కానుంది. ఆట ఎక్కువ సేపు ఉండదు. రోజుల తరబడి ఆడరు. బాల్ బాల్ కి మజా…సిక్సర్లు, ఫోర్లతో స్టేడియం హోరెత్తిపోతుంటుంది.

క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఐపీఎల్ సీజన్ లో ఎవరెక్కువ పరుగులు చేస్తే, వారికి ఆరంజ్ క్యాప్ ఇస్తారు. 2023 వన్డే కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును విరాట్ కొహ్లీ ఎలా అందుకున్నాడో అలాగన్నమాట. ఇప్పుడు 16 సీజన్లలో ఆరెంజ్ క్యాప్  అందుకున్న వారి వివరాలు చూద్దాం.


2008- షాన్ మార్ష్- 616 రన్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)

2009- మాథ్యూ హేడెన్- 572 రన్స్ (చెన్నై సూపర్ కింగ్స్)

2010- సచిన్ టెండూల్కర్- 618 రన్స్ (ముంబై ఇండియన్స్)

2011- క్రిస్ గేల్- 608 రన్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

2012-  క్రిస్ గేల్- 733 రన్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

2013- మైక్ హస్సీ- 733 రన్స్ (చెన్నై సూపర్ కింగ్స్)

Also Read: సర్ఫరాజ్ లక్కీ ఛాన్స్.. ఐపీఎల్ కి వస్తున్నాడు?

2014- రాబిన్ ఊతప్ప- 660 రన్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్)

2015-  డేవిడ్ వార్నర్- 562 రన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

2016- విరాట్ కోహ్లీ- 973 రన్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

2017- డేవిడ్ వార్నర్- 641 రన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

2018- కేన్ విలియమ్సన్- 735 రన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

2019- డేవిడ్ వార్నర్- 692 రన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

2020- కేఎల్ రాహుల్- 670 రన్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్)

2021- రుతురాజ్ గైక్వాడ్- 635 రన్స్ (చెన్నై సూపర్ కింగ్స్)

2022- జాస్ బట్లర్- 863 రన్స్ (రాజస్థాన్ రాయల్స్)

2023- శుభ్‌మన్ గిల్- 890 రన్స్ (గుజరాత్ టైటాన్స్)

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×