EPAPER

YSRCP Final List : వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన సీఎం జగన్.. ఫుల్ లిస్ట్ ఇదే..

YSRCP Final List : వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన సీఎం జగన్.. ఫుల్ లిస్ట్ ఇదే..


CM Jagan Announced Full List of YSRCP Candidates : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ తుది జాబితాను ప్రకటించారు. ఉదయం తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ఆయన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం 175 శాసనసభకు ధర్మాన ప్రసాదరావు, 24 లోక్ సభ స్థానాలకు ఎంపీ నందిగనం సురేష్ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో 100 సీట్లను ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకే ఇస్తున్నట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

మొత్తం 25 మంది ఎంపీల్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11, ఓసీలకు 9 సీట్లు ఇచ్చామని ధర్మాన తెలిపారు. ఎంపీల్లో మహిళలకు గతంకంటే 1 సీటు అధికంగా ఇచ్చామని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే 200 స్థానాలకు ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించింది అధిష్టానం.


ఇప్పటి వరకూ వచ్చిన లిస్టులో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టిన అధిష్టానం.. 68 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేసింది. 25 మంది ఎంపీల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులు ఉన్నారు. 22 మంది డిగ్రీ, ఆ పై చదువులు చదివారు. 5 డాక్టర్లు, నలుగురు లాయర్లు, 1 చార్టెడ్ అకౌంటెంట్, 1 మెడికల్ ప్రాక్టీషనర్ ఉన్నారు.

అలాగే ఎమ్మెల్యేలలో 175 మంది అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు ఉన్నారు. 2024 ఎన్నికల బరిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు, 34 మంది ఇంజినీర్లు, 5గురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు, 1 రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, 1 జర్నలిస్టు ఉన్నారు.

Also Read : ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రెండు డీఏలు ప్రకటించిన ప్రభుత్వం

వైసీపీ పార్లమెంట్ అభ్యర్థుల లిస్ట్

1 శ్రీకాకుళం – పేరాడ తిలక్
2 విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
3 విశాఖ – బొత్స ఝాన్సీ
4 అరకు – తనూజ రాణి
5 కాకినాడ – చలమలశెట్టి సునీల్
6 అమలాపురం – రాపాక వరప్రసాద్
7 రాజమండ్రి – డా.గూడూరి శ్రీనివాసులు
8 నర్సాపురం – గూడూరి ఉమాబాల
9 ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్
10 మచిలీపట్నం – డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు
11 విజయవాడ – కేశినేని శ్రీనివాస్
12 గుంటూరు – కిలారి వెంకట రోశయ్య
13 నర్సరావుపేట – పి. అనిల్ కుమార్ యాదవ్
14 బాపట్ల – నందిగాం సురేష్
15 ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
16 నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి
17 తిరుపతి – మద్దిల గురుమూర్తి
18 చిత్తూరు – ఎన్ రెడ్డప్ప
19 రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి
20 కడప – వైఎస్ అవినాష్ రెడ్డి
21 కర్నూల్ – బీవై రామయ్య
22 నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి
23 హిందూపూర్ – జోలదరాశి శాంత
24 అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ

వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు జిల్లాల వారిగా..

శ్రీకాకుళం జిల్లా

  1. ఇచ్ఛాపురం – పిరియ విజయ (బీసీ)
  2. పలాస – సీదిరి అప్పలరాజు (బీసీ)
  3. టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్ (బీసీ)
  4. పాతపట్నం – రెడ్డి శాంతి (బీసీ)
  5. శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు (బీసీ)
  6. ఆముదాలవలస – తమ్మినేని సీతారాం (బీసీ)
  7. ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్ (బీసీ)
  8. నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్ (బీసీ)

విజయనగరం జిల్లా

  1. రాజం – డాక్టర్ తాలె రాజేష్ (ఎస్సీ)
  2. బొబ్బిలి – వెంకట చినఅప్పలనాయుడు (బీసీ)
  3. చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ (బీసీ)
  4. గజపతినగరం – బొత్స అప్పలనర్సయ్య (బీసీ)
  5. నెల్లిమర్ల – బి. అప్పలనాయుడు (బీసీ)
  6. విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి (ఓసీ)
  7. శృంగవరపుకోట – కాడుబండి శ్రీనివాసరావు (బీసీ)

మన్యం జిల్లా

  1. పాలకొండ – విశ్వసరాయి కళావతి (ఎస్టీ)
  2. కురుపాం – పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ)
  3. పార్వతీపురం – ఆలజంగి జోగారావు (ఎస్సీ)
  4. సాలూరు – పీడిక రాజన్న దొర (ఎస్టీ)

విశాఖ జిల్లా

  1. భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాస్ (ఓసీ)
  2. విశాఖ తూర్పు – ఎంవీవీ సత్యనారాయణ (ఓసీ)
  3. విశాఖ సౌత్ – వాసుపల్లి గణేష్ కుమార్ (బీసీ)
  4. విశాఖ ఉత్తరం – కేకే రాజు (ఓసీ)
  5. విశాఖ వెస్ట్ – అడారి ఆనంద్ కుమార్ (బీసీ)
  6. గాజువాడ – గుడివాడ అమర్నాథ్

అనకాపల్లి జిల్లా

  1. చోడవరం – కరణం ధర్మశ్రీ (ఓసీ)
  2. మాడుగుల – బూడి ముత్యాల నాయుడు (బీసీ)
  3. అనకాపల్లి – మలసాల భరత్ (బీసీ)
  4. పెందుర్తి – అన్నంరెడ్డి అదిప్ రాజు (బీసీ)
  5. యలమంచిలి – రమణమూర్తి రాజు (ఓసీ)
  6. పాయకరావుపేట – కంబాల జోగులు (ఎస్సీ)
  7. నర్సీపట్నం – పి.ఉమాశంకర్ గణేశ్ (బీసీ)

అల్లూరి సీతారామరాజు జిల్లా

  1. రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మీ (ఎస్టీ)
  2. అరకులోయ – రేగం మత్స్యలింగం (ఎస్టీ)
  3. పాడేరు – ఎం. విశ్వేశ్వరరాజు (ఎస్టీ)

కాకినాడ జిల్లా

  1. తుని – దాడిశెట్టి రాజా (ఓసీ)
  2. పత్తిపాడు – వరుపుల సుబ్బారావు (ఓసీ)
  3. పిఠాపురం – వంగాగీత (ఓసీ)
  4. కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు (ఓసీ)
  5. పెద్దాపురం – దావులూరి దొరబాబు (ఓసీ)
  6. కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (ఓసీ)
  7. జగ్గంపేట – తోట నర్సింహం (ఓసీ)

తూర్పు గోదావరి జిల్లా

  1. అనపర్తి – డా.సత్తి సూర్యనారాయణరెడ్డి (ఓసీ)
  2. రాజానగరం – జక్కంపూడి రాజా (ఓసీ)
  3. రాజమండ్రి సిటీ – మార్గాని భరత్ రామ్ (బీసీ)
  4. రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (బీసీ)
  5. కొవ్వూరు – తలారి వెంకట్రావు (ఎస్సీ)
  6. నిడదవోలు – జి. శ్రీనివాసనాయుడు (ఓసీ)
  7. గోపాలపురం – తానేటి వనిత (ఎస్సీ)

కోనసీమ జిల్లా

  1. రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాష్ (బీసీ)
  2. ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (బీసీ)
  3. అమలాపురం – పినిపె విశ్వరూప్ (ఎస్సీ)
  4. రాజోలు – గొల్లపల్లి సూర్యారావు (ఎస్సీ)
  5. గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్ (ఎస్సీ)
  6. కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి (ఓసీ)
  7. మండపేట – తోట త్రిమూర్తులు (ఓసీ)

పశ్చిమ గోదావరి జిల్లా

  1. ఆచంట – సీహెచ్ శ్రీ రంగనాథ్ రాజు (ఓసీ)
  2. పాలకొల్లు – గుడాల శ్రీహరి గోపాలరావు (బీసీ)
  3. నరసాపురం – ముదునూరి ప్రసాదరాజు (ఓసీ)
  4. భీమవరం – గ్రంధి శ్రీనివాస్ (ఓసీ)
  5. ఉండి – పివిఎల్ నర్సింహరాజు (ఓసీ)
  6. తణుకు – కారుమూరి నాగేశ్వరరావు (బీసీ)
  7. తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ (ఓసీ)

ఏలూరు జిల్లా

  1. ఉంగుటూరు – పుప్పాల వాసుబాబు (ఓసీ)
  2. దెందలూరు – కొఠారు అబ్బయ్య చౌదరి (ఓసీ)
  3. ఏలూరు – ఆళ్ల నాని (ఓసీ)
  4. పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి (ఎస్టీ)
  5. చింతలపూడి – కంభం విజయరాజు (ఎస్సీ)
  6. కైకలూరు – దూలం నాగేశ్వరరావు (ఓసీ)
  7. నూజివీడు – మేకా వెంకట ప్రతాప అప్పారావు (ఓసీ)

ఎన్టీఆర్ జిల్లా

  1. తిరువూరు – నల్లగట్ల స్వామిదాస్ (ఎస్సీ)
  2. విజయవాడ వెస్ట్ – షేక్ ఆసిఫ్ (ముస్లిం)
  3. విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు (ఓసీ)
  4. విజయవాడ ఈస్ట్ – దేవినేని అవినాష్ (ఓసీ)
  5. మైలవరం – సర్నాల తిరుపతిరావు (బీసీ)
  6. నందిగామ – మొండితోక జగన్మోహనరావు (ఎస్సీ)
  7. జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను (ఓసీ)

కృష్ణాజిల్లా

  1. గన్నవరం – వల్లభనేని వంశీమోహన్ (ఓసీ)
  2. గుడివాడ – కొడాలి నాని (ఓసీ)
  3. పెడన – ఉప్పల రాము – (బీసీ)
  4. మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి (ఓసీ)
  5. అవనిగడ్డ – సింహాద్రి రమేష్ బాబు (ఓసీ)
  6. పామర్రు – కైలే అనిల్ కుమార్ (ఎస్సీ)
  7. పెనమలూరు – జోగి రమేష్ (బీసీ)

గుంటూరు జిల్లా

  1. తాడికొండ – మేకపాటి సుచరిత (ఎస్సీ)
  2. మంగళగిరి – మురుగుడు లావణ్య (బీసీ)
  3. పొన్నూరు – అంబటి మురళి (ఓసీ)
  4. తెనాలి – అన్నాబత్తుని శివకుమార్ (ఓసీ)
  5. ప్రత్తిపాడు – బాలసాని కిరణ్ కుమార్ (ఎస్సీ)
  6. గుంటూరు వెస్ట్ – విడదల రజిని (బీసీ)
  7. గుంటూరు ఈస్ట్ – ఫాతిమా (ముస్లిం)

పల్నాడు జిల్లా

  1. చిలకలూరిపేట – కావటి మనోహర్ నాయుడు(ఓసీ)
  2. నరసరావుపేట – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (ఓసీ)
  3. సత్తెనపల్లె – అంబటి రాంబాబు (ఓసీ)
  4. వినుకొండ – బొల్లా బ్రహ్మనాయుడు (ఓసీ)
  5. గురజాల – కాసు మహేష్ రెడ్డి (ఓసీ)
  6. మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఓసీ)
  7. పెదకూరపాడు – నంబూరి శంకర్ రావు (ఓసీ)

బాపట్ల జిల్లా

  1. బాపట్ల – కోన రఘుపతి (ఓసీ)
  2. వేమూరు – వరికూటి అశోక్ కుమార్ (ఎస్సీ)
  3. రేపల్లె – డా. ఈవూరు గణేష్ (బీసీ)
  4. పర్చూరు – ఎడం బాలాజీ (ఓసీ)
  5. అద్దంకి – పాణెం చిన హనిమిరెడ్డి (ఓసీ)
  6. చీరాల – కరణం వెంకటేశ్ (ఓసీ)

ప్రకాశం జిల్లా

  1. సంతనూతలపాడు – మేరుగ నాగార్జున (ఎస్సీ)
  2. ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి (ఓసీ)
  3. ఎర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్ ( ఎస్సీ)
  4. దర్శి – బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి (ఓసీ)
  5. కొండపి – ఆదిమూలపు సురేష్ (ఎస్సీ)
  6. మార్కాపురం – అన్నా రాంబాబు (ఓసీ)
  7. గిద్దలూరు – కె.నాగార్జున రెడ్డి (ఓసీ)
  8. కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్ (బీసీ)

నెల్లూరు జిల్లా

  1. ఉదయగిరి – మేకపాటి రాజ్ గోపాల్ రెడ్డి (ఓసీ)
  2. కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్ (బీసీ)
  3. కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (ఓసీ)
  4. ఆత్మకూరు – మేకపాటి విక్రమ్ రెడ్డి (ఓసీ)
  5. కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (ఓసీ)
  6. నెల్లూరు సిటీ – ఎం.డి.ఖలీల్ అహ్మద్ (ముస్లిం)
  7. నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి (ఓసీ)
  8. సర్వేపల్లి – కాకాణి గోవర్థన్ రెడ్డి (ఓసీ)

తిరుపతి జిల్లా

  1. చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (ఓసీ)
  2. తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి (ఓసీ)
  3. శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూధన్ రెడ్డి (ఓసీ)
  4. సత్యవేడు – నూకతోటి రాజేశ్ (ఎస్సీ)
  5. గూడూరు – మెరిగ మురళీధర్ (ఎస్సీ)
  6. సూళ్లూరుపేట – కిలివేటి సంజీవయ్య (ఎస్సీ)
  7. వెంకటగిరి – నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి (ఓసీ)

చిత్తూరు జిల్లా

  1. నగరి – ఆర్కే రోజా(ఓసీ)
  2. గంగాధర నెల్లూరు – కృపాలక్ష్మీ (ఎస్సీ)
  3. చిత్తూరు – ఎం. విజయానందరెడ్డి (ఓసీ)
  4. పూతలపట్టు – డా. సునీల్ కుమార్ (ఎస్సీ)
  5. పలమనేరు – ఎన్. వెంకటే గౌడ (బీసీ)
  6. కుప్పం – కేజే భరత్ (బీసీ)
  7. పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)

అన్నమయ్య జిల్లా

  1. తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి (ఓసీ)
  2. పీలేరు – చింతల రామచంద్రారెడ్డి (ఓసీ)
  3. మదనపల్లి – నిస్సార్ అహ్మద్ (ముస్లిం)
  4. రాజపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (ఓసీ)
  5. కోడూరు – కె. శ్రీనివాసులు (ఎస్సీ)
  6. రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి (ఓసీ)

వైఎస్సార్ కడపజిల్లా

  1. పులివెందుల – వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఓసీ)
  2. కమలాపురం – పి. రవీంద్రనాథ్ రెడ్డి (ఓసీ)
  3. జమ్మలమడుగు – ఎం. సుధీర్ రెడ్డి (ఓసీ)
  4. ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (ఓసీ)
  5. మైదుకూరు – ఎస్. రఘురామిరెడ్డి (ఓసీ)
  6. బద్వేల్ – డాక్టర్ దాసరి సుధ (ఎస్సీ)
  7. కడప – అంజాద్ బాషా (ముస్లిం)

నంద్యాల జిల్లా

  1. ఆళ్లగడ్డ – గంగుల బ్రిజేంద్రరెడ్డి (ఓసీ)
  2. శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి (ఓసీ)
  3. నందికొట్కూరు – డాక్టర్ దారా సుధీర్ (ఎస్సీ)
  4. పాణ్యం – కాటసాని రామ్ భూపాల్ రెడ్డి (ఓసీ)
  5. నంద్యాల – శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డి (ఓసీ)
  6. బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి (ఓసీ)
  7. డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఓసీ)

కర్నూల్ జిల్లా

  1. కర్నూల్ – ఎం.డి ఇంతియాజ్ (ముస్లిం)
  2. పత్తికొండ – కంగాటి శ్రీదేవి (ఓసీ)
  3. కోడుమూరు ఆదిమూలపు సతీష్ (ఎస్సీ)
  4. ఎమ్మిగనూరు – బుట్టా రేణుక (బీసీ)
  5. మంత్రాలయం – వై. బాలనాగిరెడ్డి (ఓసీ)
  6. అదోని – వై. సాయిప్రసాద్ రెడ్డి (ఓసీ)
  7. ఆలూరు – బి. విరూపాక్షి (బీసీ)

అనంతపురం జిల్లా

  1. రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి (ఓసీ)
  2. ఉరవకొండ – వై.విశ్వేశ్వరరెడ్డి (ఓసీ)
  3. గుంతకల్లు – వై. వెంకట రామిరెడ్డి (ఓసీ)
  4. తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి (ఓసీ)
  5. శింగనమల – మన్నె పాకుల వీరాంజనేయులు (ఎస్సీ)
  6. అనంతపురం అర్బన్ – అనంత వెంకట రామిరెడ్డి (ఓసీ)
  7. కళ్యాణదుర్గం – తలారి రంగయ్య (బోయ వాల్మీకి)
  8. రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (ఓసీ)

శ్రీ సత్యసాయిజిల్లా

  1. మడకశిర – ఈర లక్కప్ప (ఎస్సీ)
  2. హిందూపురం – టీఎన్ దీపిక (బీసీ)
  3. పెనుకొండ – కె.వి. ఉషశ్రీచరణ్ (బీసీ)
  4. పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (ఓసీ)
  5. ధర్మవరం – కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి (ఓసీ)
  6. కదిరి – మక్బూల్ అహ్మద్ (ముస్లిం)

 

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×