నటి ప్రియాంక జవాల్క్‌ర్‌కు 30వ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Heart
Heart
Heart
Heart
Heart

1992 నవంబర్ 12న అనంతపురంలో మరాఠీ కుటుంబంలో పుట్టిన ప్రియాంక జవాల్కర్

2017లో ‘కలవరమాయె’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ

2018లో విజయదేవరకొండ హీరోగా ‘టాక్సీవాలా’ తో పాపులారిటీ

మొదటి సినిమా ‘కలవరమాయె’..తరువాత టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్.ఆర్ కళ్యాణమండపం, గమనం

సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ప్రియాంకకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్

ఆరేళ్ల వయసులో ‘జీన్స్’ సినిమాలో ఐశ్వర్యను చూసి అప్పుడే నటించాలని ఫిక్స్..

కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్, డిప్లొమా ఫ్యాషన్ డిజైనింగ్, హార్వర్డ్ యూనివర్సిటీలో 8నెలల స్టాటిస్టిక్ కోర్స్ చేసిన ప్రియాంక

గ్రాడ్యుయేషన్ తరువాత ‘పొససివ్‌నెస్’, ‘ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ’ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫస్ట్ స్క్రీన్ అప్పియరెన్స్..

కోల్‌కతా నైట్‌రైడర్ వెంకటేష్ అయ్యర్‌తో డేటింగ్‌లో ఉందన్న గాసిప్స్ వైరల్..