EPAPER

Discount on AC’s: హాట్.. హాట్.. సమ్మర్ కోసం కూల్.. కూల్.. ఆఫర్స్.. ఈ ఏసీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. రూ. 30000 లోపే

Discount on AC’s: హాట్.. హాట్.. సమ్మర్ కోసం కూల్.. కూల్.. ఆఫర్స్.. ఈ ఏసీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. రూ. 30000 లోపే


Discount on Air Conditioners: వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతుండటంతో చాలామంది ఏసీలు, ఫ్రిడ్జ్, కూలర్‌లను కొనేందుకు ఎగబడుతుంటారు. అందువల్ల సమ్మర్ వచ్చిందంటే ధరలు కూడా భారీగానే పెరిగిపోతుంటాయి. ఇక ఏసీలను ఈ సమ్మర్‌లో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఓ గుడ్ న్యూస్.

ఫ్లిప్‌కార్ట్‌లో పలు ఏసీల మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు రూ.40 వేల ధర ఉన్న ఏసీలను కూడా అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. మీరు కూడా ఈ సీజన్‌లో ఏసీలను కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటే.. అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్నింటిని తెలుసుకుందాం.


Lloyd 2023 Model 0.8 Ton 3 Star Split Inverter AC:

లాయిడ్‌కి సంబంధించిన ఈ ఎయిర్ కండీషనర్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు అందించబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ నుండి తక్కువ ధరకు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఎయిర్ కండీషనర్ అసలు ధర రూ.47,990గా ఉంది.

READ MORE: చౌక ధరలో కూలర్ కొనేయండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు

అయితే ఇప్పుడు దీన్ని 43 శాతం తగ్గింపుతో కేవలం రూ.26,990లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఎయిర్ కండీషనర్ సామర్థ్యం 0.8 టన్ను. అలాగే ఇది 3 స్టార్ BEE రేటింగ్ 2023ని కూడా పొందింది. దీని కారణంగా ఈ ఏసీ 15 శాతం విద్యుత్‌ను ఆదా చేయగలదు.

Voltas 2023 Model 1 Ton 3 Star Split Inverter AC:

ప్రముఖ బ్రాండ్ వోల్టాస్‌కి సంబంధించిన ఎయిర్ కండీషనర్‌పై మంచి డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఎయిర్ కండీషనర్ అసలు ధర రూ.56,990. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీనిపై దాదాపు 47శాతం డిస్కౌంట్ అందిస్తోంది.

ఈ డిస్కౌంట్‌తో ఈ ఏసీని కేవలం రూ.29,999కి కొనుక్కోవచ్చు. ఈ ఎయిర్ కండీషనర్ సామర్థ్యం 1 టన్ను ఇది 3 స్టార్ BEE రేటింగ్ 2023ని కలిగి ఉంది. దీని వలన ఇది 15 శాతం విద్యుత్ ఆదా చేయగలదు. ఈ ఎయిర్ కండీషనర్ ఆటో రీస్టార్ట్ ఫీచర్‌తో అందించబడుతోంది.

LG AI Convertible 6-in-1 Cooling 2024 Model 1 Ton 3 Star Split Inverter AC:

Read More: చౌక ధరలో కూలర్ కొనేయండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు

ఈ ఎల్‌జీ కంపెనీకి ఎయిర్ కండీషనర్ 1 టన్ను సామర్థ్యంతో వస్తుంది. ఇది 3 స్టార్ BEE రేటింగ్ 2024ని కూడా కలిగి ఉంది. దీని వలన ఇది 15 శాతం విద్యుత్ ఆదా చేయగలదు. కండీషనర్ ఆటో రీస్టార్ట్ ఫీచర్, స్లీప్ మోడ్‌తో అందించబడుతోంది. దీని అసలు ధర రూ.67,990 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ 48 శాతం తగ్గింపుతో రూ.34,990కి అందుబాటులో ఉంది.

Blue Star 2023 Model 0.8 Ton 3 Star Split Inverter AC:

ఫ్లిప్‌కార్ట్ ఈ ఎయిర్ కండీషనర్‌పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. దీని ధర రూ.42,500 గా ఉంది. అయితే ఇప్పుడు 34 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.27,990 ధరకు అందుబాటులో ఉంది. ఇది 3 స్టార్ BEE రేటింగ్ 2023ని కలిగి ఉంది. దీని కారణంగా ఇది 15 శాతం విద్యుత్‌ని ఆదా చేయగలదు. ఈ కండీషనర్ ఆటో రీస్టార్ట్ ఫీచర్‌తో అందించబడుతోంది.

Tags

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×