EPAPER

Supreme Court : జ్ఞానవాపి శివలింగ ఆకృతిని సంరక్షించండి: సుప్రీంకోర్టు

Supreme Court : జ్ఞానవాపి శివలింగ ఆకృతిని సంరక్షించండి: సుప్రీంకోర్టు


Supreme Court : ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్‌–డేటింగ్‌ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. శివలింగ ఆకృతి సంరక్షణకు చర్యలు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ సంరక్షణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మసీదు కాంప్లెక్స్‌లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడింది. ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు పరీక్ష నిర్వహించాలని కోరుతూ ఓ హిందూ మహిళ వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ప్రధానాలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది.


Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Cyclone Dana: ‘దానా’ తుపాను ఎఫెక్ట్‌.. పలు రైళ్లతో పాటు ఆ ఎగ్జామ్స్ కూడా రద్దు!

AP Cabinet Meeting: సిలిండర్లపై మూడు గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం.. మంత్రి నాదెండ్ల మనోహర్‌

Kaleshwaram Investigation: మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు

IAS Officer Amoy Kumar: ఐఏఎస్ అమోయ్ కుమార్ అక్రమాల పుట్ట పగలనుందా? అమోయ్ సొమ్మంతా ఎక్కడ?

Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. కుప్పకూలిన భారీ భవనం.. ఒకరు మృతి

Jagga Reddy: కేటీఆర్‌కు ప్రాక్టికల్ నాలెడ్జి లేదు.. అంతా బుక్ నాలెడ్జ్.. జగ్గారెడ్డి ఫైర్

Big Stories

×