EPAPER

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి.. మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి..  మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy


Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలను మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంత భారీగా అవినీతి చేసిన కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన జలసౌధ సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారు తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ సైతం వెళ్లాలన్నారు. కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని నిపుణులు కమిటి సూచించిందన్నారు. వారి సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించారన్నారు.


కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రాజెక్టల విషయంలో బీఆర్ఎస్ సర్కారు అవినీతిని కాగ్ ఎండగట్టిందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వివరించిందని ఆయన అన్నారు.

 

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×