EPAPER

Movies in Tv: ఈ రోజు టీవీలో ప్రసారమయ్యే చిత్రాలివే.. ఏకంగా 35 సినిమాలా?

Movies in Tv: ఈ రోజు టీవీలో ప్రసారమయ్యే చిత్రాలివే.. ఏకంగా 35 సినిమాలా?


movies in tv channels today: చాలా మంది సినీ ప్రియులు థియేటర్, ఓటీటీ, టీవీలలో ప్రతిరోజూ ఏ ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో తరచూ తెలుసుకుంటుంటారు. అందులో వారికి నచ్చిన సినిమాలను చూసేందుకు ముందుగా ప్లాన్ చేసుకుంటుంటారు. అయితే ఈ రోజు టీవీలో ప్రసారమయ్యే సినిమాలేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?. అయితే ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రోజు జెమిని, మా టీవీ, ఈ టీవీ, జీ తెలుగుతో పాటు మిగతా అన్ని చానళ్లలో దాదాపు 35 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వారిపై ఓ లుక్కేద్దాం రండి..

జెమిని టీవీ:

నితిన్‌, ఛార్మీ న‌టించిన శ్రీ ఆంజ‌నేయం – ఉద‌యం 8.30 గంట‌ల‌కు


మంచు విష్ణు, జెనీలియా జోడీగా న‌టించిన ఢీ – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

జెమిని లైఫ్:

చిరంజీవి న‌టించిన పున్న‌మి నాగు – ఉద‌యం 11 గంట‌లకు

జెమిని మూవీస్‌:

వ‌రుణ్‌తేజ్‌ న‌టించిన గ‌ని – ఉద‌యం 7 గంట‌ల‌కు

READ MORE: ఇండస్ట్రీలో మరో విషాదం.. సినీ నిర్మాత వి. మహేష్ కన్నుమూత

బాల‌కృష్ణ‌ హీరోగా న‌టించిన విజ‌యేంద్ర వ‌ర్మ‌ – ఉద‌యం 10 గంట‌లకు

మోహ‌న్‌బాబు న‌టించిన క‌లెక్ట‌ర్ గారు – మ‌ధ్యాహ్నం 1 గంటకు

నాని, మాధ‌వీల‌త‌ న‌టించిన స్నేహితుడా – సాయంత్రం 4 గంట‌లకు

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ హీరోగా నటించిన త‌మ్ముడు – రాత్రి 7 గంట‌ల‌కు

సుధీర్ బాబు కథానాయకుడిగా న‌టించిన భ‌లే మంచి రోజు – రాత్రి 10 గంట‌లకు

జీ తెలుగు:

రామ్‌, జెనీలియా న‌టించిన రెడీ – ఉద‌యం 9.00 గంట‌లకు

జీ సినిమాలు:

జ్యోతిక‌ న‌టించిన 36 వ‌య‌సులో – ఉద‌యం 7 గంట‌ల‌కు

READ MORE: యానిమల్ విజయాన్ని అందుకే ఆస్వాదించలేదు.. స్పందించిన రష్మిక

నిఖిల్‌, అనుప‌మ‌ నటించిన 18 పేజేస్ – ఉద‌యం 9 గంట‌ల‌కు

ఐశ్వ‌ర్య‌ న‌టించిన గ్రేట్ ఇండియా కిచెన్‌ – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

ర‌జ‌నీకాంత్‌ న‌టించిన క‌థానాయ‌కుడు – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

జూ.ఎన్టీఆర్‌ న‌టించిన అర‌వింద స‌మేత‌ – సాయంత్రం 6 గంట‌లకు

కార్తి, ప్ర‌ణీత‌ న‌టించిన శ‌కుని – రాత్రి 9 గంట‌ల‌కు

ఈ టీవీ:

బాల‌కృష్ణ‌, రోజా జంటగా న‌టించిన భైర‌వద్వీపం – ఉద‌యం 9గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

కృష్ణ‌, చిరంజీవి న‌టించిన‌ తోడు దొంగ‌లు – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

వెంక‌టేశ్, అమ‌ల‌ న‌టించిన అగ్గిరాముడు – రాత్రి 10గంట‌ల‌కు

ఈ టీవీ సినిమా:

వెంక‌టేశ్ న‌టించిన చిన రాయుడు – ఉద‌యం 7 గంట‌ల‌కు

READ MORE: డ్రగ్స్ కేసులో సంచలనం.. గంజాయి తీసుకున్నట్లు ఒప్పుకున్న షణ్ముఖ్

జూ.ఎన్టీఆర్‌ న‌టించిన అల్ల‌రి రాముడు – ఉద‌యం 10 గంట‌ల‌కు

వెంక‌టేశ్‌ నటించిన చిన్న‌బ్బాయ్‌ – మ‌ధ్యాహ్నం 1 గంటకు

రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన మాయ‌లోడు – సాయంత్రం 4 గంట‌లకు

NTR, జ‌గ్గ‌య్య‌ న‌టించిన అన్నాత‌మ్ముడు – రాత్రి 7 గంట‌ల‌కు

రాజ‌కీయం ఒరిజినల్ ఫిలిం – రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ:

అల్లు అర్జున్‌ న‌టించిన జులాయి – ఉద‌యం 9 గంట‌ల‌కు

మా గోల్డ్‌:

జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టించిన మ‌నీ మోర్ మ‌నీ – ఉద‌యం6.30 గంట‌ల‌కు

సునీల్‌ న‌టించిన మ‌ర్యాద రామ‌న్న‌ – ఉద‌యం 8 గంట‌ల‌కు

విక్ర‌మ్‌, శ్రీయ‌ న‌టించిన మ‌ల్ల‌న్న‌ – ఉద‌యం 11గంట‌లకు

ర‌జ‌నీకాంత్‌ నటించిన చంద్ర‌ముఖి – మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

READ MORE: తమిళ స్టార్ హీరో విజయ్‌ సినిమాపై తమన్నా విమర్శలు.. అదొక సినిమానా అంటూ..!

జూ.ఎన్టీఆర్‌ నటించిన శ‌క్తి – సాయంత్రం 5 గంట‌లకు

ప్రో క‌బ‌డ్డీ లైవ్‌టెలికాస్ట్‌ – రాత్రి 8గంట‌లకు

టొవినో థామ‌స్‌ న‌టించిన స్టార్‌ – రాత్రి 11.00 గంట‌లకు

స్టార్ మా మూవీస్‌:

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌ న‌టించిన సాప్ట్‌వేర్ సుధీర్‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

నాగార్జున‌ న‌టించిన మాస్‌ – ఉద‌యం 9 గంట‌ల‌కు

ప్ర‌భాస్‌ నటించిన ఛ‌త్ర‌ప‌తి – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

ఆర్య, న‌య‌న‌తార‌ నటించిన రాజారాణి – మధ్యాహ్నం 3 గంట‌లకు

READ MORE: నిర్మాతగా మారిన అలియా భట్.. టాప్ వన్ ట్రెండింగ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ వెబ్‌సిరీస్

బాల‌కృష్ణ‌ న‌టించిన అఖండ‌ – సాయంత్రం 6 గంట‌లకు

విక్ర‌మ్‌, అమీ జాక్స‌న్‌ న‌టించిన ఐ – రాత్రి 9 గంట‌ల‌కు

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×